NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu class 5 august 6
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
1. ఆంధ్రభాష ______________ వంటిది.
a)
తేనె
b)
మిఠాయి
c)
అమృతం
2.
2. అక్షరాలు గుండ్రంగా ______________గా ఉండాలి.
a)
రత్నాలు
b)
బంగారు
c)
ముత్యాలు
3.
3. భారత దేశంతో _____________ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.
a)
సమానమైనది
b)
సరికానిది
4.
4. రవి ఏ తరగతి చదువుతున్నాడు?
a)
నాలుగు
b)
ఆరు
c)
ఐదు
5.
5. చిత్రంలో బావి ప్రక్కన ఉన్న చెట్టు ఏమిటి?
a)
కొబ్బరి
b)
అరటి
c)
తాటి
6.
6. ఈ చిత్రంలో రవి ఏమి చూస్తున్నాడు?
a)
మేఘాలను
b)
పక్షులను
c)
తీగలను
7.
7. ఈ చిత్రంలో జెండా ఎగురవేస్తున్నవారు ఎవరు?
a)
ప్రధానోపాధ్యాయుని
b)
అతిధి
c)
ఉపాధ్యాయుని
8.
8. నీవు ఎవరిని పొగడాలి
a)
భరతమాతను
b)
స్నేహితులన్ని
c)
కుటుంబాన్ని
9.
9. మూడు బొమ్మలు మానవులకు ______________ చేస్తున్నాయి.
a)
హితోపదేశం
b)
ప్రదేశం
c)
సంకేతం
10.
10. పిచ్చుకను ఎవరు కాపాడారు?
a)
విధ్యుత్ ఉద్యోగులు
b)
ఊరి జనం
c)
నాన్న
Reset
