NEW
Font size
S
M
L
XL
Worksheetsవ్యాకరణం - 2
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. క్రియ అంటే ఏమిటి
a)
పేర్లను తెలిపే పదాలు
b)
పనిని తెలిపే పదం
c)
గుణాన్నితెలిపే పదం
d)
పేర్లకు బదులుగా వాడే పదం
2.
2. క్రియలు ఎన్నిరకాలు?
a)
ఒకటి
b)
రెండు
c)
మూడు
d)
నాలుగు
3.
3. పూర్తి అయిన పనిని తెలిపే పదాలు
a)
క్రియలు
b)
సమాపకక్రియలు
c)
అసమాపకక్రియలు
d)
పైవి ఏవికావు
4.
4. వచ్చి, వెళ్ళి, తిని, చూచి - ఏ రకమైన్ క్రియలు?
a)
అసమాపక క్రియలు
b)
సమాపక క్రియలు
c)
పై రెండు
d)
ఏవికావు
5.
5. రాజు అన్నం తిని, బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది?
a)
అన్నం
b)
తిని
c)
బడికి
d)
వెళ్ళాడు
6.
6. మార్కెట్ వెళ్ళి, కూరగాయలు తెచ్చాను. ఇందులోని సమాపక క్రియ ఏది?
a)
మార్కెట్
b)
వెళ్ళి
c)
కూరగాయలు
d)
తెచ్చాను
7.
7. తిన్నాను, వచ్చాను, వెళ్ళాను, చూచాను. ఇవి ఏ రకమైన క్రియలు?
a)
సమాపక క్రియలు
b)
అసమాపక క్రియలు
c)
పైరెండు
d)
ఏవికావు
8.
8. నేను పుస్తకం చదివాను - ఈ వాక్యంలో ఏ క్రియ ఉన్నది
a)
అసమాపక క్రియ
b)
సమాపక క్రియ
c)
క్రియ లేదు
d)
పైవేవీ కావు
Reset
