wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Ephesians Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Paul did not give instructions to which of the following people in Ephesians ?

పౌలు ఎఫెసీ పత్రిక లో ఎవరికి సలహాలు ఇవ్వలేదు ?

a)

Kings & Jews రాజులు మరియు యూదులు

b)

Husbands & wives భర్తలు మరియు భార్యలు

c)

Fathers & Children తండ్రులు మరియు పిల్లలు

d)

Servants/Slaves & Masters దాసులు మరియు యజమానులు

2.

Father God blessed us with what blessings according to Ephesians 1?

తండ్రియగు దేవుడు ఏ ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను. ఎఫెసీ 1 ప్రకారము ?

a)

Physical blessings

లోక/శరీర ఆశీ ర్వాదములు

b)

Every spiritual blessing

ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదము

c)

Physical and spiritual blessings

లోక మరియు ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదములు

d)

All blessings అన్ని ఆశీ ర్వాదములు

3.

For the edification of Church and work of ministry God gave these people

క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు ఎవరిని నియమించెను ?

a)

Healers, Apostles, Prophets,Evangelists

స్వస్థపరచు వారు, అపొస్తలలు, ప్రవక్తలు, గాయకులు, సువార్తికులు

b)

Prophets, Evangelists, Pastors and Bishops

ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బిషోప్స్, గాయకులు

c)

Apostles, Prophets, Evangelists, Miracle workers and healers

అపొస్తలలు, ప్రవక్తలు, సువార్తికులు, అద్భుతములు చేయు వారు, స్వస్థపరచు వారు

d)

Apostles, Prophets, Evangelists, Pastors and teachers

అపొస్తలలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు

4.

Find the odd one out

క్రింద వాటిలో ఒకటి తేడా గ వుంది. ఏమిటి ?

a)

shield = faith

విశ్వాసము = డాలు

b)

helmet = salvation

రక్షణ = శిరస్త్రాణము

c)

sword of the Spirit = word of God

దేవుని వాక్యమము = ఆత్మఖడ్గము

d)

breastplate = readiness for Gospel

సువార్తవలననైన సిద్ధమనస్సు = దట్టి

5.

Ephesus is famous for which one of 7 wonders of the ancient world? Idol worship is famous here.

ఎఫెసు లో పురాతన 7 అద్భుతాలలో ఒకటి వుంది. అది విగ్రహారాధనకు ప్రసిద్ధి

a)

Temple of Poseidon పీసోదియా గుడి

b)

Temple of Artemis అర్తెమి దేవి గుడి

c)

Temple of Hermes హీర్మేస్ దేవత గుడి

d)

Temple of sun సూర్య దేవుని గుడి

6.

What is the mystery of Christ revealed to Paul? As per Ephesians 3:6

దేవుడు బయలు పౌలు కు పరచిన మర్మము ఏమిటి? ఎఫెసీ 3:6

a)

The dead in Christ shall rise first

క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

b)

Gentiles are fellow heirs with jews

అన్యజనులు, యూదులతోపాటు సమానవారసులును

c)

Only Jews and Gentiles who practice the law will be saved

రక్షణ అన్యజనులు, యూదులు ఎవరైతే ధర్మశాస్త్రము పాటిస్తారో

d)

All have sinned and fall short

అందరును పాపముచేసి దేవుడు మహిమ కి దూరమయ్యారు

7.

Who is/are the chief cornerstone of Church? Eph: 2

దేవుని సంఘానికి/ప్రజలకు ముఖ్యమైన మూలరాయి ఎవరు? ఎఫెసీ 2

a)

Christ Jesus క్రీస్తుయేసు

b)

Prophets ప్రవక్తలు

c)

Apostles అపొస్తలులు

d)

Apostles and Prophets అపొస్తలులు ప్రవక్తలు

8.

As per Eph 4:31 We need get rid of how many bad qualities? (Telugu, NIV & NKJV only)

ఎఫెసీ 4:31 ప్రకారము ఎన్ని చెడ్డ లక్షణాలను విసర్జించాలి?

a)

7

b)

6

c)

4

d)

3

9.

Paul wrote Ephesians from where?

పౌలు ఎఫెసీ పత్రిక ఎక్కడ నుండి రాసాడు ?

a)

Prison in Jerusalem యెరూషలేము జైలు

b)

Damascus

c)

Prison in Rome రోమ్ జైలు

d)

Corinth కొరింథీ

10.

What is reference for the passage of full armor of God?

దేవుడిచ్చు సర్వాంగ కవచము గురించి ఎక్కడ రాయబడింది ?

a)

Eph 6: 6-10 ఎఫెసీ6: 6-10

b)

Eph 5: 10-17ఎఫెసీ 5: 10-17

c)

Eph 6 : 10-17 ఎఫెసీ 6 : 10-17

d)

Eph 6: 18-22 ఎఫెసీ 6: 18-22