wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu Basics

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అ నుండి ఔ వరకు గల అక్షరాలు

a)

అచ్చులు

b)

హల్లులు

c)

ఉభయాక్షరాలు

d)

వర్ణమాల

2.

క నుండి మ వరకు గల అక్షరాలు

a)

స్పర్శములు

b)

హల్లులు

c)

వర్ణమాల

d)

వర్గపట్టిక

3.

అచ్చు అక్షరంతో మొదలయ్యే పదం

a)

కడవ

b)

ఓడ

c)

సబ్బు

d)

పడవ

4.

హ్రస్వాలు

a)

ఆ ఈ ఊ ౠ

b)

అ ఇ ఉ ఋ

c)

క చ ట త ప

d)

గ జ డ ద బ

5.

దీర్ఘంతో మొదలయ్యే పదం కానిది

a)

కాకి

b)

పాలు

c)

గుడి

d)

గాలి

6.

గుణింతంతో మొదలయ్యే పదం

a)

అనిత

b)

కుమార్

c)

స్వరం

d)

పదం

7.

సరళ పదం

a)

కీర్తిక

b)

దర్శన

c)

చదరంగం

d)

రాజీవ్

8.

ఊష్మములు

a)

శ ష స హ

b)

య ర ల ళ వ

c)

క చ ట త ప

d)

ట ఠ డ ఢ ణ

9.

సరళాలు

a)

క చ ట త ప

b)

గ జ డ ద బ

c)

ఖ ఛ ఠ థ ఫ

d)

ఘ ఝ ఢ ధ భ

10.

ప వర్గం

a)

ప ఫ బ భ మ

b)

త థ ద ధ న

c)

ట ఠ డ ఢ ణ

d)

య ర ల వ శ