wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Botany

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

సజీవుల లో పెరుగుదల ఎక్కడి నుంచి జరుగుతుంది

a)

బయటనుంచి

b)

లోపల్నుంచి

c)

పైన నుంచి

d)

ఏదీకాదు

2.

ఏ మినహాయింపు లేకుండా సజీవుల ను నిర్వహించే లక్షణం ఏది

a)

పెరుగుదల

b)

ప్రత్యుత్పత్తి

c)

పోషణ రకం

d)

జీవక్రియ

3.

స్వయం స్పృహను కలిగిన జీవులు ఏవి

a)

మానవులు

b)

జంతువులు

c)

మొక్కలు

d)

పక్షులు

4.

మొక్కల శాస్త్రీయ నామాలు దేనిలో పొందుపరచబడి ఉంటాయి

a)

ICBN

b)

NCRT

c)

IARI

d)

FRI

5.

మొక్కల శాస్త్రీయ నామం ఎన్ని పదాలతో కూడిన పేర్లను కలిగి ఉంటాయి

a)

2

b)

4

c)

3

d)

1

6.

జీవ శాస్త్ర నామం లోని మొదటి పదం దేనిని సూచిస్తుంది

a)

జాతి

b)

ప్రజాతి

c)

వర్గం

d)

తరగతి

7.

రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు

a)

అరిస్టాటిల్

b)

ప్లేటు

c)

లిన్నేయస్

d)

సోక్రటీస్

8.

R H విట్టేకర్ తన అయిదు రాజ్యాల వర్గీకరణ లో ఏ రాజ్యాలను స్థిరంగా ఉంచాడు

a)

మోనిరా protista

b)

శిలీంద్రాలు మొక్కలు

c)

మొక్కలు జంతువులు

d)

జంతువులు సిలింద్రాలు

9.

మనకు తెలిసిన జీవకణాల అన్నింటిలో అతి చిన్న కణాలు ఏవి

a)

మొక్కల కణాలు

b)

ఆర్కి బ్యాక్టీరియా

c)

మైకోప్లాస్మా

d)

యు బ్యాక్టీరియాలు

10.

పశువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి విసర్జక పదార్థాలు నుంచి మీథేన్ గ్యాస్ ఉత్పత్తికి దోహదం చేసే జీవులు ఏవి

a)

మీతనోజనులు

b)

కోకస్

c)

సిలింద్రాలు

d)

బాసిల్లస్