wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

....

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అధికారి యేసుని ఏమని సంబోధించాడు?

a)

సత్యవంతుడా.

b)

దేవుడా

c)

సద్బోధకుడా

2.

ఎవరు మాత్రమే సత్పురుషుడని యేసుప్రభు చెప్పాడు?

a)

దేవుడొక్కడే

b)

ప్రతి ఒక్కరూ.

c)

ఎవరూ కాదు.

3.

ఆ అధికారి దేనికి వారసుడు కావాలని యేసయ్యను అడిగాడు?

a)

ఆస్తికి

b)

భవనాలకు

c)

నిత్య జీవమునకు.

4.

యేసయ్యను ప్రశ్నించినా అధికారి ఒక ---------------------?

a)

ధనవంతుడు

b)

పేదవాడు

c)

బాలుడు

5.

ధనవంతుడు బాల్యం నుండి అనుసరించిన విషయాలు ఏవి?

a)

దొంగిలవద్దు, అబద్ధమాడవద్దు.

b)

నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించు.

c)

పైవన్నీ

6.

ఆ అధికారికి ఒకటి కొదువుగా వుందని యేసయ్య చెప్పినది ఏమిటి?

a)

అతనికి కలిగినది అమ్మి బీదలకు ఇవ్వాలి.

b)

అతను మరింత ధనవంతుడు కావాలి.

c)

ఏమి చేయకూడదు.

7.

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఏది సులువు అని యేసు చెప్పాను?

a)

సూది బెజ్జంలో దారం దూరుట.

b)

సూది బెజ్జం లో ఒంటె (camel) ప్రవేశించుట.

c)

ఏదీకాదు

8.

గతవారం కంఠత వాక్యం?

a)

కీర్తనలు 18:14

b)

లూకా 18:14

c)

మత్తయి 18:14

9.

ఈవారం కంఠత వాక్యం?

a)

సామెతలు 19:17

b)

సామెతలు 18:17

c)

సామెతలు 17:17