Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Class 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

చింతచెట్టు లో ఉండే విటమిన్ ఏది ?

a)

విటమిన్ ఎ

b)

విటమిన్ సి

c)

విటమిన్ బి

d)

విటమిన్ డి

2.

పాపయ్య చెట్టు నీడను ఎన్ని రూపాయలకు అమ్మాడు ?

a)

100

b)

500

c)

1000

d)

250

3.

భాషాభాగాలు ఎన్ని ?

a)

3

b)

5

c)

8

d)

2

4.

రామాయణం గొప్ప కావ్యం.ఇందులో గొప్ప అన్నది ఏ భాషాభాగం ?

a)

నామవాచకం

b)

క్రియ

c)

అవ్యయం

d)

విశేషణం

5.

విగ్రహం - ఈ పదానికి బహువచన రూపమును గుర్తించండి ..

a)

విగ్రహాలు

b)

విగ్రహంలు

c)

విగ్రాహంలు

d)

వీగ్రహాలు

6.

ఏదైనా ఒక పని పూర్తియినట్లు తెలిపే క్రియను ఏమంటారు ?

a)

అసమాపక క్రియ

b)

అకర్మక క్రియ

c)

సమాపక క్రియ

d)

క్రియా రహిత వాక్యం

7.

ఏదైనా ఒక వాక్యం సంపూర్ణంగా ఉండాలంటే అందులో ఉండాల్సినవి ఏవి ?

a)

విభక్తి ప్రత్యయాలు

b)

భాషాభాగాలు

c)

కర్త,కర్మ,క్రియ

d)

అసమాపక క్రియలు

8.

థర్మల్ పవర్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి ?

a)

ఆదిలాబాద్, నిజామాబాద్

b)

రామగుండం,కొత్తగూడెం

c)

హైదరాబాద్,సికింద్రాబాద్

d)

మహబూబ్ నగర్, శంషాబాద్

9.

పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్లారు ?

a)

ఊరి చివరకి

b)

ఊరి మధ్యలోకి

c)

మైదానం వైపు

d)

బడి దగ్గరికి

10.

మా తాతయ్య రేపు ఊరి నుండి వస్తున్నారు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది ?

a)

భూత కాలం

b)

భవిష్యత్ కాలం

c)

వర్తమాన కాలం

d)

తధర్మ కాలం