Worksheetsభాషాంశాలు
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
నామవాచకానికి ఉదాహరణ గుర్తిచండి
a)
సరల
b)
వాళ్లు
c)
చేదు
d)
ఆట
2.
సర్వననామమానికి ఉదహరణ గుర్తిచండి
a)
ఆమె
b)
కరీమ్
c)
పాడుతుంది
d)
అందం
3.
క అక్షరంతో మొదలయ్యే పదాన్ని గుర్తించడి
a)
గంప
b)
కలం
c)
జడ
d)
వల
4.
జ అక్షరంతో మొదలయ్యే పదం గుర్తించడి
a)
ఙడ
b)
తల
c)
వల
d)
హంస
5.
క్రియ పదాన్ని గుర్తిచండి
a)
ఆశ
b)
ఆట
c)
పండు
d)
ఫలం
6.
ాగుణింతంతోమొదలయ్యే పదాన్ని గుర్తిచండి
a)
టప
b)
పాప
c)
గంట
d)
తల
7.
క్క ఒత్తుతో పదం గుర్తిచండి
a)
కక్క
b)
ముగ్గు
c)
కుచ్చులు
d)
అమ్మ
8.
మ్మ ఒత్తుతో పదం గుర్తిచండి
a)
అమ్మ
b)
నాన్న
c)
అత్త
d)
అయ్యా
9.
ద అక్షరంతో మొదలయ్యే పదం గుర్తిచండి
a)
దండ
b)
నగ
c)
పలక
d)
కలం
10.
బ అక్షరంతో మొదలయ్యే పదంగుర్తిచండి
a)
బలపం
b)
కలం
c)
నగ
d)
వల
100 %
