wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

వర్ణమాల

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అచ్చులు అని వేనిని అంటారు?

a)

కక ,చ,ట,త,ప

b)

అ నుండి అః

c)

గ,సా,డ ,ద. ba

d)

మ, య, ర, ల

2.

హ్రాస్వాక్షరం అని దేనిని అంటారు?

a)

b)

c)

అం

d)

3.

దీర్గాక్షారం అని దేనిని అంటారు?

a)

b)

c)

d)

4.

హల్లులు ఎ అక్షరముతో మొదలవుతాయి?

a)

b)

c)

d)

5.

ఈ కింది వాటిలో సరళ పదము ఏది ?

a)

క్రమం

b)

గుర్రం

c)

తల

d)

అమ్మ

6.

ఎ కింది వాటిలో ద్విత్వాక్షరము ఏది?

a)

ట్ట

b)

ప్ర

c)

d)

గ్ల

7.

ఈ కింది వానిలో సంయుక్తాక్షరం ఏది ?

a)

మ్మ

b)

య్య

c)

వ్వ

d)

స్ర

8.

కింది వానిలో సంశ్లేషాక్షరము ఏది ?

a)

క్ర

b)

బ్ర

c)

స్థ

d)

ష్ట్ర

9.

ఆకు అను పడమునకు బహువచనము ఏది?

a)

ఆక్లు

b)

ఆకులు

c)

ఆ కలు

d)

ఏవికావు

10.

చేతులు అను పడమునకు ఏకవచనము గుర్తించుము?

a)

చేతు

b)

చేయి

c)

ఏవికావు

d)

చెయ్యి