wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sunday special Quiz... MSR

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

భారతదేశ జాతీయ క్రీడ ఏది?

a)

క్రికెట్

b)

టెన్నిస్

c)

ఖో ఖో

d)

హాకీ

2.

గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడలో వాడతారు?

a)

క్రికెట్

b)

టెన్నిస్

c)

వాలీబాల్

d)

కబడ్డీ

3.

ప్రపంచంలో అన్ని ఫార్మాట్ల కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు?

a)

విరాట్ కోహ్లీ

b)

రోహిత్ శర్మ

c)

సచిన్ టెండూల్కర్

d)

రవి శాస్త్రి

4.

దాన వీర శూర కర్ణ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాత్రల పేర్లు?

a)

కృష్ణుడు భీముడు కర్ణుడు

b)

కృష్ణుడు అర్జునుడు కర్ణుడు

c)

కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు

d)

కర్ణుడు అర్జునుడు కృష్ణుడు

5.

టెన్నిస్ లో ఎక్కువ ఏటీపీ టోర్నమెంట్ లో గెలిచిన భారత క్రీడాకారుడు?

a)

మహేష్ భూపతి

b)

సచిన్ టెండూల్కర్

c)

లియాండర్ పేస్

d)

విరాట్ కోహ్లీ

6.

వరుసగా రెండు ఒలంపిక్ లలో బ్యాడ్మింటన్లో పతకాలు తీసుకువచ్చిన భారతీయ క్రీడాకారిణి?

a)

సైనా నెహ్వాల్

b)

సానియా మీర్జా

c)

కోనేరు హంపి

d)

సింధు

7.

ఈ సంవత్సరం గోల్డెన్ స్లామ్ కి చేరువవుతున్న క్రీడా కారుడు ఎవరు?

a)

జోకో్విచ్

b)

లియాండర్ పేస్

c)

రఫెల్ నాదల్

d)

రోజర్ ఫెడరర్

8.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు?

a)

విరాట్ కోహ్లీ

b)

సచిన్ టెండూల్కర్

c)

రోహిత్ శర్మ

d)

శిఖర్ ధావన్

9.

ఇప్పటివరకు భారతీయ క్రికెట్ కు బెస్ట్ కెప్టెన్ గా చెప్పుకోదగ్గ క్రికెటర్ ఎవరు?

a)

విరాట్ కోహ్లీ

b)

సచిన్ టెండూల్కర్

c)

మహేంద్రసింగ్ ధోని

d)

శిఖర్ ధావన్

10.

ఎవరి కుటుంబం నుంచి అత్యధికంగా సినీ రంగానికి వచ్చారు?

a)

ఎన్టీఆర్ ఫ్యామిలీ

b)

చిరంజీవి ఫ్యామిలీ

c)

కృష్ణ ఫ్యామిలీ

d)

నాగేశ్వరరావు ఫ్యామిలీ