wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

సంస్కరణ పాఠ్యభాగ రచయిత ఎవరు?

a)

టంగుటూరి వీరేశలింగం పంతులు

b)

రాజా రామ్మోహన్ రాయ్

c)

నండూరి రామమోహనరావు

2.

శారదా శాసనం దేని కోసం బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టారు?

a)

బాల్యవివాహాల నిర్మూలన కు

b)

వితంతు వివాహాల నిర్మూలనకు

c)

బాలిక విద్య కొరకు

3.

శారదా శాసనాన్ని అమలు చేసినటువంటి సంవత్సరం?

a)

01/04/1930

b)

01/04/1931

c)

01/04/1932

4.

శారదా శాసనానికి మరొక పేరు?

a)

బ్రిటీష్ గవర్నమెంట్ శాసనం

b)

రావుసాహెబ్ హరబిలాస్ సర్డా

c)

నందిని శత 10

5.

శారదా శాసనం ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే అమ్మాయిలకు వివాహం చేయాలి?

a)

15

b)

18

c)

14

6.

శారదా శాసనం ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండే వరకు అబ్బాయిలకు వివాహం నిషేధించారు?

a)

18

b)

21

c)

19

7.

ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?

a)

శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్

b)

శ్రీమతి నందిని శతపథి

c)

శ్రీమతి ఆనంది బెహన్

8.

నేడు మన సమాజంలో ఏ దురాచారాలు ఉన్నాయి?

a)

విద్యా వినత వరకట్నపు దురాచారం,

b)

బాల్య వివాహాలు ,వితంతు వివాహాలు

c)

సతీ సహగమనం

9.

"ఇనుడు" పదానికి సమానార్థకం ని గుర్తించండి.

a)

సూర్యుడు

b)

ఉత్తరం

c)

వివిధ

10.

"విద్య "ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

a)

ఇంటి

b)

విద్దే

c)

జ తనం