Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు క్విజ్

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

రామాయణ , మహాభారతాలు

a)

పురాణాలు

b)

ఇతి హాసాలు

c)

శ్రుతులు

2.

ఆంధ్ర శబ్ద చింతామణి

a)

వ్యాకరణ గ్రంథం

b)

గేయ కావ్యం

c)

చంపూ కావ్యం

3.

మహాభారతం లో భాగాలను ఇలా పిలుస్తారు

a)

కాండములు

b)

స్కంధములు

c)

పర్వములు

4.

విష్ణుమూర్తి వాహనం

a)

నెమలి

b)

గరుత్మంతుడు

c)

హంస

5.

ఐతే.... ఏ అసమాపక క్రియ

a)

క్వార్ధం

b)

ఛేదర్ధకం

c)

శత్రర్ధకం

6.

ఉత్తునకు అచ్చు పరమైతే సంధి........

a)

బహుళం

b)

వైకల్పికం

c)

నిత్యం

7.

ఒక పని పూర్తి కాని క్రియ

a)

అసమాపక క్రియ

b)

సమాపక క్రియ

c)

సకర్మక క్రియ

8.

వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటే ఆ వాక్యం

a)

సంయుక్త వాక్యం

b)

సామాన్య వాక్యం

c)

సంశ్లిష్ట వాక్యం

9.
1. పేరుకు బదులుగా వాడబడేది ----------
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
విశేషణం
d)
క్రియ
10.
3. విభక్తులు ఎన్ని -------
a)
5
b)
6
c)
7
d)
8
11.
4.గుణాలను తెలిపేది ఏ భాష భాగము ------
a)
సర్వనామము
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
12.
5. రవి -------- ఈ భూమిని కొనిపించాను.
a)
కి
b)
చేత
c)
కొఱకు
d)
వలన
13.
7.ఉపాయము ---- ఆపదలను దాటవచ్చు.
a)
చేత
b)
కొఱకు
c)
వలన
d)
తో
14.
ఓ , ఓయి , ఓరి, ఓసి అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు
a)
సంబోధన
b)
ద్వితీయ
c)
సప్తమి
d)
ప్రథమ