wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సంగ్రహణాత్మక మదింపు 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రతిజ్ఞ పాఠ్యభాగ కవిని గుర్తించండి.

a)

నార్ల వెంకటేశ్వరరావు

b)

గౌరన

c)

శ్రీ శ్రీ

d)

వినోభా భావే

2.

ఒక ప్రదేశం ప్రత్యేకత ప్రకృతి రమణీయత, చరిత్ర వంటి అంశాలుండే రచనాప్రక్రియ గుర్తించండి.

a)

కావ్యం

b)

యాత్రారచన

c)

సంపాదకీయం

d)

కథ

3.

నండూరి రామ మోహనరావు రచనలు కానిది

a)

విశ్వరూపం

b)

నరావతారం

c)

పల్లవి అనుపల్లవి

d)

నా జీవితగాథ

4.

భూదాన ఉద్యమం చేపట్టినవారు ఎవరు

a)

వినోభా భావే

b)

మహాత్మాగాంధీ

c)

జవహర్ లాల్ నెహ్రు

d)

రామచంద్రా రెడ్డి

5.

ఖండతర ప్రయాణం చేసినప్పుడు రాత్రి,పగలు భేదాలు అలవాటుపడడాన్ని ఏమంటారు

a)

అంతర్గత లయలు

b)

డయర్నల్ లయలు

c)

జెట్ లాగ్

d)

సర్కెడియన్ రిథెమ్స్

6.

భిన్నత్వంలో ఏకత్వం అనే ఉద్దేశ్యంతో ఇచ్చిన పాఠ్యశం

a)

సందేశం

b)

సంస్కరణ

c)

మధుపర్కాలు

d)

ప్రతిజ్ఞ

7.

(శాసనాలు) చేసినంత మాత్రాన సరిపోదు (అర్థం గుర్తించండి)

a)

చట్టం

b)

ఉవిద

c)

విత్తం

d)

వివాహం

8.

(గంగా)నది పవిత్రమైనది. (పర్యాయపదాలు గుర్తించండి)

a)

వసుధ, ధరణి,అవని

b)

ముని,తాపసి

c)

కీర్తి,యశము

d)

భాగీరథి,త్రిపధిక

9.

పద్మము గర్భముగా గలవాడు. (వ్యుత్పత్తి గుర్తించండి)

a)

వారిజము

b)

వారిజగర్భుడు

c)

కంఠీరవం

d)

నందనుడు

10.

శ్రీ శ్రీ (ప్రతిన) చేసాడు. (ప్రకృతి పదం గుర్తించండి)

a)

జతనం

b)

ప్రయత్నం

c)

ప్రతిజ్ఞ

d)

ఆజ్ఞ