Free Printable Worksheets
Font size
More settings
1. ఈ క్రింది వారిలో ఉన్న ఒక గొప్ప రామ భక్తుడిని గుర్తించండి.
బండారి బసవన్న
కంచర్ల గోపన్న
భక్త కన్నప్ప
2. భక్త కన్నప్ప ఏ దేవుడి భక్తుడు ?
కృష్ణుడు
రాముడు
శివుడు
3. శివుని వాహనం ఏమిటి ?
నంది
నెమలి
పులి
4. నందిని ఈ పేరుతో కూడా పిలుస్తారు ?
ధేనువు
బసవన్న
కేసరి
5. శివుని యొక్క లీలలు ఈ పురాణంలో ఎక్కువగా చెప్పబడింది.
గరుడ పురాణం
భాగవత పురాణం
బసవ పురాణం
View all
10 questions
Quiz on Ephesians Week 1
Worksheet
•
5th Grade - Professio...