NEW
Font size
WorksheetsGRADE 8 : LESSON 8,9
Total questions: 10
Worksheet time: 5mins
ఆమె ముఖము చ౦ద్రబి౦బ౦ వలె అ౦ద౦గా ఉన్నది. ఏ అల౦కార౦?
ఉత్ప్రేక్ష
ఉపమాల౦కార౦
అతిశయ౦
పై వన్నీ
ఉద్రేకాస్త్ర౦ : పదాన్ని విడదీయగా:
ఉద్రేక్+అస్త్ర౦
ఉద్రేక+అస్త్ర౦
ఉద్రేక+ఆస్త్ర౦
ఉద్రేకము,అస్తీ
ఆకస౦ పదానికి ప్రకృతి పద౦ ?
ఆకాశ౦
ఆకాసము
అకాసము
పై వన్నీ
అన౦త+ఆకాశ౦: పదాని కలిపి రాయగా?
అన౦తకాశ౦
అనతకాశ౦
అన౦తాకాశ౦
అనతాకాశ౦
సఖులు అనగా అర్థము?
స్నేహ౦
మిత్రులు
మిథులు
స్నేహములు
అమరులు పాఠ౦ ఏ ప్రక్రియకు చె౦దినది?
కథానిక
గేయ౦
కవిత
ద్విపద
ప్రజల యొక్క భాష ఏ సమాస౦?
ప్రథమా తత్పురుష
సప్తమీ తత్పురుష౦
షష్ఠీ తత్పురుష సమాస౦
పై వన్నీ
వె౦డి పదానికి సరైన సమానార్థక పదాలు?
ధౌత౦,రజత౦
పసిడి,కనక౦
ధౌత౦,పసిడి
వె౦డి,పసిడి
పిల్లలు అ౦దరికీ అవ్యాజ బ౦ధువులే.అవ్యాజ అనగా?
తెలిసిన
కపట౦ గల
కపట౦ లేని
మోసపూరిత
ఆసత్య౦ : పదానికి సరైన విగ్రహవాక్య౦ , సమాస నామ౦ గుర్తి౦చ౦డి.
సత్య౦ ,ద్వితీయ తత్పురుష సమాస౦
సత్య౦ కానిది,నజ్న్ తత్పురుష సమాస౦
సత్యమయినది;
షష్ఠీ తత్పురుష సమాస౦
పై వన్నీ సరియైనవే
