wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

వాల్మీకి రామాయణాన్ని చెప్పింది ఎవరు?

a)

వశిష్ఠుడు

b)

చిరంజీవి

c)

నారదుడు

d)

కృష్ణుడు

2.

ఈ కాండలలో ఏ కాండం రామాయణంలో లేనిదీ

a)

భారత కాండం

b)

యుద్ధ కాండం

c)

అయోధ్య కాండం

d)

బాల కాండం

3.

దశరథుని కుమారుల పేర్లు ఏమిటి ?

a)

శత్రుఘ్నుడు

b)

హనుమంతుడు

c)

సుగ్రీవుడు

d)

జాంబవంతుడు

e)

లక్ష్మణుడు

4.

రామాయణంలో నిజానికి ఎన్ని కాండలు వున్నాయి?(number only)

(a)  

5.

దశరథుని రామలక్ష్మణులను తనతో పంపమని అన్న ఋషి ఎవరు ?

a)

భృగు మహర్షి

b)

అగస్త్యుడు

c)

విశ్వమిత్రుడు

d)

వశిష్ఠుడు

6.

దశరథుడికి ఎంతమంది పుత్రులు ?(only number)

(a)  

7.

సుమిత్ర యొక్క పుత్రులు ఎవరు?

a)

భారత శత్రుఘ్నులు

b)

రామలక్ష్మణులు

c)

లక్ష్మణ శత్రుఘ్నులు

d)

నకుల సహదేవులు

8.

రామాయణంలో రామలక్ష్మణసీతలు ఏ కాండంలో చిత్రకూటానికి చేరుకుంటారు?

a)

బాల కాండం

b)

అయోధ్య కాండం

c)

అరణ్య కాండం

d)

సుందర కాండం

9.

దశరథుని భార్యల పేర్లు ఏమి?

a)

మండోదరి

b)

కైకేయి

c)

సుమిత్ర

d)

కుంతి

e)

కౌసల్య

10.

రాముడూడ్ ఎన్ని సంవత్సరాలు వనవాసం చేసాడు ? 1

(a)  

11.

కైకేయి మనసులో భరతుడు రాజు కావాలని ఆలోచనను తెచ్చింది ఎవరు?

a)

మంథర

b)

భరతుడు

c)

కైకేయి అరనపుడాసి

d)

కౌసల్య

12.

దశరథుడు కైకేయికి ఎన్ని వరాలు ప్రసాదిస్తాడు ?(number)

(a)  

13.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ మంత్రాలు నేర్పాడు?

a)

బాల

b)

హనుమను చాలీసా

c)

గాయత్రీ స్తోత్రం

d)

శివ పంచాక్షరీ స్తోత్రం

e)

అతిబాల

14.

వీరిలో రాముడు ఎవరిని ముందు చంపుతాడు?

a)

మారీచుడు

b)

సుబాహు

c)

దుషణుడు

d)

తాటక

15.

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఏ ఋషి చదువు నేర్పాడు?

a)

విశ్వామిత్రుడు

b)

వ్యాసుడు

c)

వశిష్ఠుడు

d)

ధృతరాష్ట్రుడు