wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

T.S.W.R.S/JC(B)HUSNABAD "AMMA NANNALA HULCHAL" QUIZ COMPETIT

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశం ఏది?

a)

జపాన్

b)

ఇండోనేషియా

c)

చైనా

d)

శ్రీలంక

2.

ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని ఏది?

a)

జైపూర్

b)

ముంబాయి

c)

భువనేశ్వర్

d)

బెంగళూరు

3.

ఎలక్ట్రిక్ బల్బులు లో ఏ గ్యాస్ నింపుతారు?

a)

ఆక్సిజన్

b)

నైట్రోజన్

c)

కార్బన్ డయాక్సైడ్

d)

హీలియం

4.

టాప్ క్యూట్ 20 20 ఒలంపిక్స్లో హాకీ లో కాంస్య పతకం సాధించడానికి భారతదేశం ఏ దేశాన్ని ఓడించింది?

a)

జర్మనీ

b)

బెల్జియం

c)

అర్జెంటీనా

d)

నెదర్లాండ్

5.

నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ సైంటిస్ట్ ఎవరు?

a)

హరగోవింద్ ఖొరానా

b)

సివి రామన్

c)

అమర్త్యసేన్

d)

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

6.

ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము?

a)

ఫిబ్రవరి 14

b)

మార్చి 15

c)

ఫిబ్రవరి 21

d)

జనవరి10

7.

మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం?

a)

మోచేయి

b)

ముక్కు

c)

చెవి

d)

కన్ను

8.

భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు?

a)

సరోజినీ నాయుడు

b)

ప్రతిభా పాటిల్

c)

ఇందిరాగాంధీ

d)

విజయలక్ష్మి పండిత్

9.

పది రూపాయల నోటు పై ఎవరి సంతకం ఉంటుంది?

a)

ఆర్థిక మంత్రి

b)

ప్రెసిడెంట్

c)

హౌ మెనీ స్టర్

d)

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

10.

ఇండియాలో మొదటి మహిళా కళాశాల ఎక్కడ స్థాపించారు?

a)

ముంబై

b)

కోల్కత్తా

c)

ఢిల్లీ

d)

ఆంధ్ర ప్రదేశ్

11.

సర్వ విస్తృత విటమిన్ అని దేనిని అంటారు?

a)

విటమిన్ ఏ

b)

ఏ విటమిన్ సి

c)

విటమిన్ బి5

d)

విటమిన్ బి6

12.

హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో నిర్మించారు?

a)

1182

b)

1100

c)

1163

d)

1152

13.

ప్రపంచంలో షుగర్ బౌల్ అని ఏ దేశాన్ని అంటారు?

a)

ఫిజీ

b)

ఇండియా

c)

చైనా

d)

క్యూబా

14.

సాంసంగ్ కంపెనీ ఏ దేశానికి చెందినది

a)

అమెరికా

b)

సౌత్ కొరియా

c)

చైనా

d)

జపాన్

15.

భరతనాట్యం ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం?

a)

తమిళనాడు

b)

కేరళ

c)

గుజరాత్

d)

కర్ణాటక