NEW
Font size
S
M
L
XL
Worksheetsచదువు పాఠం క్విజ్
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
కొఱవి గోపరాజు ఏ శతాబ్దం వాడు
a)
15వ
b)
17 వ
c)
14 వ
d)
13 వ
2.
కొఱవి గోపరాజు జన్మ స్థలం
a)
b)
c)
d)
3.
ధర - పర్యాయ పదం
a)
నేల , నగ
b)
సెగ ,పగ
c)
నేల ,భూమి
d)
ధరిత్రి, సెగ
4.
సాదృశ్యం వ్యతిరేక పదం
a)
అసాదృశ
b)
అసదృశ్యం
c)
దృశ్యం
d)
అసాదృశ్యం
5.
శాస్త్రం - వికృతి పదం
a)
చెట్టం
b)
చెట్టు
c)
చట్టం
d)
చుట్టం
6.
కోటిగుణోత్తర సంధి పదాలను విడదీసి రాయండి
a)
కోటిగుణు +ఉత్తర
b)
కోటిగుణ +ఉత్తర
c)
కోటిగుణ +అత్తర
d)
కోటిగుణం +ఉత్తర
7.
తల్లిదండ్రులు ఏ సమాసం
a)
ద్వంద్వ
b)
ద్విగు
c)
షష్ఠీ
d)
విశేషణ
8.
కమలాకరుని తండ్రి పేరు ఏమిటి ?
a)
విక్రముడు
b)
త్రివిక్రముడు
c)
అక్రముడు
d)
నారధుడు
9.
చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు ?
a)
చామంతి
b)
మల్లె
c)
మోదుగుపూవు
d)
గులాబి
10.
కొఱవి గోపరాజు తల్లి పేరు
a)
కామాంబిక
b)
కామాంబక,
c)
కమాంబిక,
d)
కామంబిక,
Reset
