wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మన పండుగలు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

చోళరాజు పేరు -------

a)

ధర్మ రాజు

b)

ధర్మాంగదుడు

c)

ధర్మాత్ముడు

2.

మొదటి రోజు బతుకమ్మను --------అంటారు.

a)

అటుకుల బతుకమ్మ

b)

ఎంగిలి పూల బతుకమ్మ

c)

వెన్న ముద్దల బతుకమ్మ

3.

ఆరవ రోజు బతుకమ్మను --------- అంటారు.

a)

అలకల బతుకమ్మ

b)

అట్ల బతుకమ్మ

c)

అటుకుల బతుకమ్మ

4.

బతుకమ్మ పండుగ ఏ మాసంలో వస్తుంది ?

a)

కార్తీక మాసం

b)

ఆశ్వయుజ మాసం

c)

ఆషాఢ మాసం

5.

హోళీ పండుగ ఏ ఋతువులో వస్తుంది?

a)

శరదృతువు

b)

హేమంత ఋతువు

c)

వసంత ఋతువు

6.

హోళీ పండుగకు గల మరో పేరు------

a)

కాముని పున్నమి

b)

కార్తీక పౌర్ణమి

c)

రాఖీ పౌర్ణమి

7.

హోళీ పండుగ ------మాసంలో వస్తుంది.

a)

చైత్ర మాసంలో

b)

శ్రావణ మాసం

c)

ఫాల్గుణ మాసం

8.

ముహమ్మదీయుల అంతిమ దైవ ప్రవక్త -----

a)

గురు నానక్

b)

ముహమ్మద్

c)

జీసస్

9.

ముహమ్మదీయులు అనుసరించే మతం -----

a)

జైన మతం

b)

హిందూ మతం

c)

ఇస్లాం మతం

10.

రంజాన్ మాసంలో పాటించే ఉపావాస దీక్షను -----అంటారు

a)

తౌహీద్

b)

రోజా

c)

జకాత్