wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8 క్లాస్ - తెలుగు - అమ్మకోసం

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

అమ్మకోసం పాఠం రచించిన కవి ఎవరు?

a)

ఎఱ్ఱన

b)

నన్నయ బట్టు

c)

తిక్కన

d)

శ్రీ నాధుడు

2.

నన్నయ ఏ శతాబ్దంకి చెందిన కవి?

a)

11

b)

12

c)

13

d)

14

3.

కవిత్రయం లో మొదటి వాడు ఎవరు?

a)

తిక్కన

b)

ఎఱ్ఱన

c)

వేమన

d)

నన్నయ

4.

క్రింది వానిలో ఆదికవి అని బిరుదు గల కవి ఎవరు?

a)

ఎఱ్ఱన

b)

తిక్కన

c)

నన్నయ

d)

వేమన

5.

నన్నయ ఎవరి ఆస్థాన కవి?

a)

నరేంద్ర

b)

ఇంద్రుడు

c)

చంద్రుడు

d)

రాజ రాజ నరేంద్రుడు

6.

తల్లిదండ్రులు పై దయలేని కుమారులను ఎవరితో పోల్చారు?

a)

మట్టి

b)

చెదలు

c)

పుట్ట

d)

పురుగు

7.

అమ్మకోసం పాఠం ప్రక్రియ ఏమిటి?

a)

పద్యం

b)

గద్యం

c)

వచనకవిత

d)

ద్విపద

8.

గరుత్మంతుని తల్లి ఎవరు?

a)

కద్రువ

b)

ద్రౌపది

c)

వినత

d)

దూర్చల

9.

గరుత్మంతుడు తన వీపు మీద ఏమి మోస్తున్నందుకు బాధపడ్డాడు?

a)

జంతువులు

b)

పక్షులు

c)

పాములు

d)

మనుషులు

10.

వినత పందెంలో ఎవరి చేతిలో ఓడిపోయినది?

a)

ద్రౌపది

b)

దూర్చల

c)

గరుత్మంతుడు

d)

కద్రువ

11.

గరుత్మంతుని అన్న ఎవరు?

a)

అవని

b)

సూర్యుడు

c)

అనూరుడు

d)

కాద్రవేయుడు

12.

తుండ అనగా అర్థము?

a)

రెక్క

b)

ముక్కు

c)

నోరు

d)

చేయు

13.

వినత కుమారుడు ఎవరు?

a)

గరుత్మంతుడు

b)

ఆంజనేయుడు

c)

కాద్రవేయుడు

d)

నన్నయ

14.

ఖగేంద్రుడు అనగా ఎవరు?

a)

అనూరుడు

b)

గరుత్మంతుడు

c)

సూర్యుడు

d)

కాద్రవేయుడు

15.

గరుత్మంతుని తండ్రి ఎవరు?

a)

రాజ రాజ నరేంద్రుడు

b)

నన్నయ

c)

కశ్యప ప్రజాపతి

d)

తిక్కన

16.

చీకటి వ్యతిరేక పదం?

a)

వేడి

b)

ఎండ

c)

నీరు

d)

వెలుతురు

17.

క్రింద పదాలలో సరియైన పేరును గుర్తించండి?

a)

దసకాయ

b)

దోసకాయ

c)

దూసకాయ

d)

దూసాకాయ

18.

అసత్యం వ్యతిరేక పదం?

a)

నిజం

b)

పత్యం

c)

నిత్యం

d)

సత్యం

19.

అదృష్టం వ్యతిరేక పదం?

a)

సదృష్టం

b)

అదృష్టం

c)

దురదృష్టo

d)

అస్పష్టం

20.

ఉపకారం వ్యతిరేక పదం?

a)

పరోపకారం

b)

ఉపకారం

c)

అపకారం

d)

మమకారం