NEW
Font size
Worksheetsసరదా సండే " కలగూర గంప" a వెరైటీ క్విజ్ .తయారీ ప.v. సుబ్బారావ
Total questions: 23
Worksheet time: 17mins
యీ పాటలో చిన్నది _______ రంగు చీర కట్టుకుంది.(ఒక పాత కాలపు పాట)
చెంగావి
చేమంతి
పచ్చని
K j ఏసుడాసు మోహన్ బాబు కి పాడిన పాట?
రావోయి చందమామ
ముద్ద బంతి పూవు లో
ఇదేలే తరతరాల చరితం
నెమలి ని ఇలా కూడా పిలుస్తారు?
సరయు
కుంజరం
మయూరము
కబడ్డీ నీ మరోలా ఇలా అంటారు?
కుంటాట
గుడు గుడు గుంచం
చెడుగుడు
అవును బాణం అంటే ఇదే?
ఖరం
శరము
నరము
అబ్బా ఆశ, దోశ,_____ , వడ.
అప్పడం
వడియం
బొప్పడం
ఇది విజయశాంతి డైలాగ్?
అట్టా వెళ్ళమాకయ్య!
అట్టా తినమాకయ్యా!
అట్టా సూడమాకయ్యా!
ఒక్కర్ని కాదు షేర్ ఖాన్ ____మందిని ఒకేసారి పంపించు.
2 మందిని
50 మందిని
వంద
2021ఒలింపిక్స్ లో మన దేశానికి మొదటి పతకం యీ విభాగం లో వచ్చింది?
జూడో
వెయిట్ లిఫ్టింగ్
బాక్సింగ్
తాతయ్య "యమగోల" కి మనవడు jr.NTR ఇలా అయ్యాడు?
యమదొంగ
యమలీల
యముడికి మొగుడు
చిరంజీవి, అల్లరి నరేష్ ఇద్దరిదీ ఒకే టైటిల్ గా కల సినిమా?
ఘరానా మొగుడు
బంగారు బుల్లోడు
యముడు కి మొగుడు
ప్రపంచం లో గొప్ప అడ్వెంచర్స్ చేసిన వాళ్ల పేర్లు యీ బుక్ లో ఎక్కిస్తారు?
గిన్నిస్ బుక్
లాగ్ బుక్
స్క్రాప్ బుక్
క్రింది వారిలో గాన గంధర్వుడు ఎవరు?
S.P చరణ్
ఎస్పీ బాలు
మనో
ఒక వ్యక్తి ఒక రోజు నీళ్ళు పొయ్య పై పెట్టాడు. కొన్ని క్షణాల తర్వాత అతనికి ఒక సందేహం వచ్చింది. అదేమంటే ముందు క్రింద ఉన్న నీళ్ళు వేడా?పైన ఉన్న నీళ్ళు వేడా. మీ జవాబు ఏమిటి?
క్రింది నీళ్ళు
పై నీళ్ళు
నోట్ : ఎవరూ నీళ్లు కాగుతున్నప్పుడు చేతులు పెట్టవద్దు
యీ పిక్చర్ లో ఉన్న హీరో ఎవరు?
రామ్ చరణ్
మహేష్ బాబు
నాని
చిరునవ్వుతో ఉన్న యీమె ఎవరు?
తమన్నా
అనుష్క
సమంతా
"జనగణమన" జాతీయ గీతం లో జయహే ఎన్ని సార్లు వస్తుంది?
6
8
7
బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించినది ఎవరు?
బంకించంద్ర ఛటర్జీ
ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
రవీంద్రనాథ్ ఠాగూర్.
ఈ రంగు దుస్తులు మనలను ఎనర్జటిక్ గా ఉంచుతుంది అని చెబుతారు?
ఆకుపచ్చ
నారింజ
పసుపు
మన లో శ్రద్ద ను పెంచే రంగు?
పసుపు
నారింజ
ఎరుపు
ప్రశాంతతను ఇచ్చే రంగు
తెలుపు
వంగపండు
పసుపు
భారత్- శ్రీలంక మధ్య గల జలసంది?
ఆఫ్ఘన్ జలసంది
పాక్ జలసంది
బేరింగ్
వచ్చే ఆదివారం సరదా సండే లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.
Ok
డోకే
