wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సరదా సండే ***పొడుపు కథలు***

Total questions: 26

Worksheet time: 20mins

Name
Class
Date
1.

అడవి లో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్క లాడింది ----?

a)

కవ్వం

b)

ఊయల

c)

తలుపు

2.

అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే.

a)

చందమామ

b)

సూర్యుడు

c)

నక్షత్రాలు

3.

ఆ మనీషి కి రెండే కాళ్ళు, ఏడు చేతులు

a)

నిచ్చెన

b)

ఆడమనిషి

c)

మగమనిషి

4.

ఇంటిలో మొగ్గ, బయట పువ్వు.

a)

దుప్పటి

b)

గొడుగు

c)

పువ్వు

5.

వూరంతా తిరిగి మూలన కూర్చుంటుంది.

a)

చీపురు

b)

చెప్పులు

c)

సంచి

6.

ఎందరు ఎక్కినా విరగని మంచం.

a)

పట్టి మంచం

b)

పందిరి మంచం

c)

అరుగు

7.

ఎర్రని కోటలో తెల్లని భటులు.

a)

నక్షత్రాలు

b)

పళ్ళు

c)

ముగ్గు లో చుక్కలు

8.

కారు కానీ కారు, పరుగులో మహా జోరు?

a)

షికారు

b)

పుకారు

c)

కారు

9.

చిట్టడవి లో చిన్నది షికారు చేసింది?

a)

నెమలి

b)

పులి

c)

పేను

10.

గాలి జీవనం,కళ్ళమధ్య పావనం?

a)

మనీషి

b)

ముక్కు

c)

నాలుక

11.

చూసేవి చెప్పలేవు, చెప్పేది చూడలేదు?

a)

కళ్ళు, నోరు

b)

కళ్ళు , చెవులు

c)

చెవులు,ముక్కు

12.

గుప్పెడు శనగల్లొ ఒకటే రాయి?

a)

శనగ

b)

రాయి

c)

చందమామ

13.

కాళ్లు,చేతులు ఉన్నా నడవ లేనిది?

a)

మనీషి

b)

కర్ర

c)

కుర్చీ

14.

గట్టు మీద పొరడు, ముట్టంగానే ఏడుస్తాడు?

a)

డప్పు

b)

పిల్లవాడు

c)

వైలోన్

15.

బండమీద కొట్టి,వెండిని బయటకు తీస్తారు?

a)

సీతాఫలం

b)

కొబ్బరికాయ

c)

దూది

16.

మొగుణ్ణి కొట్టి మొగ సాల తిరుగుతుంది?

a)

చీపురు

b)

అప్పడాల కర్ర

c)

తిరగలి

17.

ప్రాణం లేని వెయ్యి కళ్ళ జంతువు వేటాడ బోయింది?

a)

మొసలి

b)

వల

c)

నెమలి

18.

పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది?

a)

తీగ

b)

చెట్టు

c)

పుస్తకం

19.

తెల్లటి పొలంలో నల్లటి విత్త నాలు?

a)

పంట చేను

b)

పుస్తకం

c)

సీతాఫలం

20.

చేత్తో పారేసి, నోటితో ఏరుకుంటారు?

a)

అక్షరాలు

b)

గింజలు

c)

డబ్బులు

21.

తోలు తియ్యన్నా, గుంజు మింగన్నా?

a)

అరటి పండు

b)

అన్నం

c)

చక్కిలం

22.

తెల్లని చొక్కా తొడిగిన నల్లని దొరలు?

a)

సీతాఫలం

b)

సపోటా

c)

కొబ్బరి కాయ

23.

ప్రాణం లేదు కానీ మాట్లాడుతుంది?

a)

నోరు

b)

Mobile

c)

రేడియో

24.

మూత తెరిస్తే ముత్యాల సరాలు?

a)

ఆలు చిప్ప

b)

పువ్వుల దండ

c)

నోటి లో పళ్ళు

25.

మా మామ కొడుక్కి తల లేదు, కాళ్ళు లేవు?

a)

చొక్కా

b)

ఫ్యాంట్

c)

కర్ర

26.

క్విజ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు. **వేమన పద్యాల** తో వచ్చే వారం కలుద్దామా మరి. అంతవరకు బై బై. మీ P.V. SUBBARAO S.A.(ENG) L. GANNAVARAM .EG.Dt

a)
b)