NEW
Font size
Worksheets"సరదా సండే" ఒలింపిక్ క్విజ్
Total questions: 26
Worksheet time: 20mins
ఇటీవల ఒలింపిక్స్ యీ దేశంలో జరిగాయి?
జర్మనీ
జపాన్
ఇంగ్లాండ్
జపాన్ దేశ రాజధాని?
టోక్యో
బెర్లిన్
బ్రిటన్
యీ క్రింది వారిలో మనదేశానికి బంగారు పతకం తెచ్చినవారు?
ధీరజ్ చోప్రా
సందీప్ చోప్రా
నీరజ్ చోప్రా
మనదేశానికి బంగారు పతకం యే ఈవెంట్ లో వచ్చింది?
రైఫిల్ షూటింగ్
డిస్కస్ త్రో
జావెలిన్ త్రో
ఇదివరలో వ్యక్తిగత ఈవెంట్ లో బంగారు పతకం ఎవరికి వచ్చింది?
అభినవ్ బింద్రా
రాజ వర్ధన్ సింగరాథోడ్
నీరజ్ చోప్రా
బంగారు పతక బుల్లోడు యీ రాష్ట్ర వ్యక్తి.?
పంజాబ్
ఢిల్లీ
హర్యానా
పారలింపిక్స్ లో రజత పతకం తెచ్చినది ఎవరు?
భవానీ బెన్
శివానీ బెన్
సుచేతా బెన్
పారాలింపిక్స్ లో రజత పతకం యే ఈవెంట్ లో వచ్చింది?
లాన్ టెన్నిస్
షటిల్
టేబుల్ టెన్నిస్
గౌహతి లో ఒక స్ట్రీట్ కి యీ ఒలింపియన్ పేరు పెట్టాలని అస్సాం CM తలపెట్టారు?
పి.వి.సింధు
సైనా నెహ్వాల్
లవ్లీనా బోర్గో హైన్
లవ్లీనా యీ ఈవెంట్ లో పతకం తెచ్చింది?
ఫెన్సింగ్
రెస్లింగ్
బాక్సింగ్
రవి దహియా యీ ఈవెంట్ లో ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు?
బాక్సింగ్
ఫెన్సింగ్
రెజ్లింగ్
పి.వి.సింధు యీ ఈవెంట్ లో పతాకాన్ని తెచ్చింది?
బాల్ బ్యాడ్మింటన్
టేబుల్ టెన్నిస్
షటిల్
క్రింది వాటిలో జావోలిన్ త్రో డే గా ప్రకటించిన రోజు?
ఆగస్ట్ 7
ఆగస్ట్ 8
ఆగస్ట్ 9
టోక్యో ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించిన దేశం?
చైనా
అమెరికా
జర్మనీ
టోక్యో ఒలింపిక్స్ లో రెండో స్థానం సాధించిన దేశం?
జర్మనీ
అమెరికా
చైనా
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్తానం?
113
48
7
మన దేశం సాధించిన పతకాలు సంఖ్య?
8
7
9
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు ఎవరః?
థామస్ ఎడిసన్
థామస్ బాచ్
కెల్లీ థామస్
మన దేశ హాకీ జట్టు సాధించిన పతకం?
స్వర్ణం
రజతం
కాంస్యం
తదుపరి ఒలింపిక్స్ ఈ సంవత్సరం లో జరుగుతాయి?
2022
2023
2024
తదుపరి ఒలింపిక్స్ ఈ ప్రాంతం లో జరుగుతాయి?
బెర్లిన్
పారిస్
బీజింగ్
2020 ఒలింపిక్స్ ముగిసిన రోజు?
ఆగస్ట్ 7
ఆగస్ట్ 8
ఆగస్ట్ 9
ఒలింపిక్స్ లో మన దేశ ఫ్లాగ్ బేరర్ ఎవరు?
లవ్లీనా
నీరజ్ చోప్రా
భజరంగ్ పునియా
నీరజ్ చోప్రా జావాలిన్ ను విసిరిన దూరం?
87. 58 మీటర్లు
85.58 మీటర్లు
88.58 మీటర్లు
క్రీస్తు పూర్వం లో ఒలింపిక్స్ ఈ సంవత్సరం లో మొదలయ్యాయి?
778 బి.సి
777 బి.సి
776 బి.సి.
ఈ క్విజ్ పై మీ ఆభిప్రాయం?
గుడ్
నాట్ గుడ్
ఏవరేజ్
