wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సరదా సండే"తెలుగు సామెతలు" 27-6-21

Total questions: 21

Worksheet time: 21mins

Name
Class
Date
1.

"అ ఆ" లు రావు కానీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ------ ------------ ‌‌‌‌ ‌‌‌కావాలి.

a)

సర్టీఫికెట్

b)

అగ్రతాంబూలం

c)

పెద్దరికం

2.

అంగట్లొ అన్నీ ఉన్నా అల్లుడు నోట్లొ ------ అన్నట్లు.

a)

పళ్ళు

b)

నాలుక

c)

సని

3.

మంత్రాలకు ----------- రాలతాయా?

a)

మామిడి కాయలు

b)

చుక్కలు

c)

చింతకాయలు

4.

ఆడలేక--------అన్నట్లు.

a)

మద్దెల ఓడు

b)

గెలుపు లేదు

c)

పరువు లేదు

5.

అత్త సొమ్ము -------- దానం చేసినట్లు.

a)

మామ

b)

అల్లుడు

c)

కోడలు

6.

ఇంట్లో పులి మరి వీధి లో -----------

a)

యేనుగు

b)

సింహం

c)

కుక్క

d)

పిల్లి

7.

అగ్గి మీద --------- అయినట్లు.

a)

గుగ్గిలం

b)

పిడుగు

c)

నీరు

8.

అతి రహస్యం ---------- అయ్యింది.

a)

రచచ

b)

బట్టబయలు

c)

వూరంతా పొక్కినట్లు

9.

కాగల కార్యం --------------తీర్చినట్లు.

a)

దేవతలు

b)

రాక్షసులు

c)

గంధర్వులు

10.

గుడ్దు వచ్చి------------ ను వెక్కిరించింది.

a)

తల్లిను

b)

తండ్రిను

c)

పిల్లను

11.

ఆరు నెలలు సావాసం చేస్తే ------------ అవుతారు.

a)

వారు వీరు

b)

వీరు వారు

12.

కీలేరిగి వాత పెట్టాలి.రోగం తెలుసుకుని ______ చేయాలి.

a)

వైద్యం

b)

వాత

c)

బిల్లు

13.

పిల్లికి చెలగాటం ____ కి ప్రాణ సంకటం.

a)

కుక్కకి

b)

కోడి

c)

ఎలుక

14.

______ఉంటే మార్గం ఉంటుంది.

a)

మనసు

b)

బుర్ర

c)

బుద్ధి

15.

ఎంత చెట్టుకి అంత గాలి. ఎంత చదువుకి అంత______

a)

మార్కులు

b)

గ్రేడ్

c)

జ్ఞానం

16.

మోసే వాడికి తెలుస్తుంది ______ఎంతో.

a)

విలువ

b)

బరువు

17.

______ దుఃఖానికి చేటు.

a)

పేరాశ

b)

నిరాశ

c)

దురాశ

18.

దూరపు కొండలు_____.

a)

బలుపు

b)

పులుపు

c)

నునుపు

19.

______ పుట్టగానే పరిమళిస్తుంది.

a)

నిప్పు

b)

పువ్వు

c)

ఆకు

20.

నీరు పల్లమెరుగు_____ దేవుడెరుగు.

a)

అబద్దం

b)

నీతి

c)

నిజము

21.

వచ్చే వారం సరదా సందే లో "పొడుపు కథలతో" మళ్లీ కలుద్దాం.అంత వరకు బై బై

a)
b)