Worksheetsసరదా సండే "సైన్స్ సంగతి చూద్దాం" prep.by P.V.Subbarao
Total questions: 21
Worksheet time: 21mins
న్యూక్లియర్ రియాక్టర్ -----శక్తి ని ----గా మారుస్తుంది?
విద్యుత్ శక్తిని అణు శక్తి గా
అణు శక్తి ని విద్యుత్ శక్తిగా
అణు శక్తిని అణు శక్తిగా
రీఛార్జిబుల్ బ్యాటరీ -----ను ----గా మారుస్తోంది?
రసాయన శక్తి ని విద్యుత్ శక్తిగా
విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా
రసాయన శక్తిని అణు శక్తి గా
విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చేది----
డైనమో
జెనరేటర్
రీఛార్జిబుల్ బ్యాటరీ
కాలింగ్బెల్
విద్యుత్ శక్తిని రసాయన శక్తీ గా మార్చేది?
ఆమీటర్
లాక్టోమెటర్
వోల్టా మీటర్
క్రింది వాటిలో మంటలు ఆర్పే వాయువు?
ఆక్సిజెన్
నైట్రోజెన్
కార్బన్ డై ఆక్సైడ్
సబ్బు తయారీలో ఈ రసాయనం వాడతారు?
గ్లిజరిన్
మైనం
పాదరసం
నేను నవ్వు పుట్టిస్తా!
కార్బ డై ఆక్సైడ్
నైట్రస్ ఆక్సైడ్
మనము తినే పండ్లు, కాయలు ఇది స్ప్రే చేసి పండిస్తున్నారు?
గ్లిజరిన్
ఇథిలీన్
అగరవత్తి పొగ
కృత్రిమ వర్షాలు కురావడానికి కారణమయ్యేది?
సిల్వర్ అయోడైడ్
సిల్వర్ బ్రోమయిడ్
అయోడైజ్డ్ సాల్ట్
మీరు ఆబద్దం చెపితే నిజం చెప్పించడానికి వాడే రసాయనం?
నైట్రస్ ఆక్సైడ్
గ్లిజరిన్
పెంటాతాల్
పరమాణు సిద్దాంతం రూపకర్త?
రూదరఫర్ద్
జాన్ వెస్లీ
జాన్ డాల్టన్
ఆల్ఫా - బీటా కిరణాల రూపకర్త?
రూదర్ ఫర్ద్
జాన్ ఆస్టిన్
జాన్ డాల్టన్
ప్రోటాన్ ను ఆవిష్క్రించింది?
ఐన్ స్టీన్
బ్లాక్ స్టీన్
గోల్డ్ స్టీన్
ఈ ఆమ్లం లోపిస్తే చిగుళ్ల నుంచి రక్తం స్రవిస్తుంది?
ఆస్కార్బిక్
రిబోఫ్లోవిన్
ఫోలిక్ ఆసిడ్
దుస్తులపై సిరా మరియు తుప్పు మరకలు ఈ ఆమ్లం తో తొలగించెదము?
ఆస్కారబిక్
ఆగ్జాలీక్
గ్లిజరిన్
బూట్ పాలిష్ ఈ రకమైనది?
ఎమల్షాన్
జెల్
ఏరోసోల్
గడియారపు లోలకాల తయారీకి ఉపయోగించు మిశ్రమ లోహం?
ఇన్వార్ స్టీల్
నిక్రోమ్
బెల్ మెటల్
టరపాయింటైన్ ఆయిల్ ఈ క్రింది కలప నుండి వస్తుంది?
మైకా
పైనస్
టేక్
విమానాల్లో ఎత్తు కొలవడానికి ఉపయోగించే మీటర్?
పాదో మీటర్
హైడ్రో మీటర్
ఆల్టీ మీటర్
గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితి లో ఉండే లోహం?
బ్రోమిన్
పాదరసం
సోడియం
వచ్చే వారం వివిధ రకాల """ఫోబియా """' ల తో సరదా సండే లో మళ్లీ కలుద్దాం. అంతవరకూ బై బై. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
యెస్
నో
