Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

శ్రీలు పొంగిన జీవగడ్డ

Total questions: 17

Worksheet time: 17mins

Name
Class
Date
1.

'శ్రీలు పొంగిన జీవగడ్డ' గేయ రచయిత ఎవరు?

a)

గురజాడ అప్పారావు

b)

తిక్కన్న

c)

రాయప్రోలు సుబ్బారావు

d)

గుఱ్ఱం జాషువ

2.

రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది

a)

తృణకంకణం

b)

కష్టకమల

c)

వనమాల

d)

శిల్పి

3.

భారతదేశం వేటికి నిలయం?

a)

సంస్కృతిసాంప్రదాయాలకు

b)

సిరిసంపదలకు

c)

పాడిపంటలకు

d)

పైవన్నీ

4.

ఆదికావ్యాన్ని రచించింది ఎవరు?

a)

వాల్మీకి

b)

వ్యాసుడు

c)

శ్రీనాధుడు

d)

నన్నయ్య

5.

బాదరాయణుడు అని ఎవరిని అంటారు?

a)

వాల్మీకిని

b)

వ్యాసుడిని

c)

ఎర్రన్నని

d)

ఎవరినీ కాదు

6.

రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలన్నీ ఎవరి బానిసత్వంలో అంతరించాయి?

a)

స్వదేశీయుల

b)

నాయకుల

c)

పరదేశీయుల

d)

మంత్రుల

7.

వేదాలు ఎన్ని?

a)

5

b)

4

c)

6

d)

9

8.

లోకానికి వేడి పుట్టించిన రాజులు ఎవరు?

a)

చాళుక్యులు

b)

చాణుక్యులు

c)

పల్లవులు

d)

కాకతీయులు

9.

రాళ్లను సైతం కరిగించ గల శక్తి దేనికి ఉంది?

a)

నాట్యానికి

b)

కవిత్వానికి

c)

రాగానికి

d)

చిత్రాలకు

10.

యుద్దాల వల్ల జరిగే నష్టాలు ఏవి?

a)

ఆస్తి నష్టం

b)

జన నష్టం

c)

వాతావరణ కాలుష్యం

d)

పైవన్నీ

11.

(వరలి)నది ఈ భరతఖండము. పదమునకు అర్థం గుర్తించండి

a)

కాంతి

b)

వర్ధిల్లు

c)

సిరులు

d)

గొప్ప

12.

మనదేశం గురించి (భక్తి)తో పాడాలి. పదానికి వికృతి పదం గుర్తించండి.

a)

భుక్తి

b)

సూక్తి

c)

బత్తి

d)

బొత్తి

13.

వర్షం జోరుగా (కురుస్తుంది.) పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.

a)

కురవడం లేదు

b)

లేదు

c)

కురవడం

d)

జోరు

14.

('విపిన) బంధుర వృక్షవాటిక' పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

a)

ఆకాశం,గగనం

b)

కాంతి, వెలుగు

c)

అరణ్యం,కాననం

d)

తేనె,మధువు

15.

సోమనాద్రి సంధి పదాలు గుర్తించండి

a)

సోమ + అద్రి

b)

సోమన + ద్రి

c)

సోమ్ + అద్రి

d)

సోమన + అద్రి

16.

స్వాగతం పదాన్ని విడదీసిన రూపాన్ని గుర్తించండి

a)

స్వా + గతం

b)

సు + గతం

c)

సు + ఆగతం

d)

స్వా + ఆగతం

17.

మహీంద్రుడు. సంధి పేరు గుర్తించండి

a)

సవర్ణదీర్ఘసంది

b)

గుణసంధి

c)

యనాదేశసంధి

d)

ఏది కాదు