Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు - 7 L3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

అ ఆ --, --- ఖాళీలను పూరించండి

a)

ఇ ఈ

b)

ఉ ఊ

c)

అ ఆ

d)

ఆ ఈ

2.

క---గ ----

a)

జ ట

b)

ఖ ఘ

c)

ర అ

d)

అ క

3.

న ---ఫ బ --మ

a)

ప భ

b)

ర ట గ

c)

వ డ న

d)

జ క అ

4.

క్రింది వాటిని జతపరచండి

1) అ a) ట్టు

2) మ b) మ్మ

3) చె c) బ్బు

4) ఒ d) ప్పు

a)

1 - d , 2-c , 3- a, 4 - b

b)

1 - b , 2-c , 3- d, 4 - a

c)

1 - b , 2-c , 3- a, 4 - d

5.

క్రింది చిత్రాన్ని గుర్తించండి

a)

పువ్వు

b)

లడ్డు

c)

ఆకు

d)

నీరు

6.

క్రింది ఖాళీలను సరియైన ఒత్తుతో పూరించండి

గు ----డి

a)

గ్గా

b)

క్క

c)

త్త

d)

మ్మ

7.

దు ----న

a)

వ్వె

b)

త్త

c)

జ్జు

d)

ద్దు

8.

అమ్మ వాళ్ళ అమ్మని ఏమంటారు

a)

అక్క

b)

పెద్దమ్మ

c)

అమ్మమ్మ

d)

పిన్ని

9.

మేనత్త భర్తను ఏమంటారు

a)

మామ

b)

మేన మామ

c)

తాత

d)

నాన్న

10.

పద్యం లోని ఖాళీలను పూరించండి

కొండ ----- గొంచమై యుండదా

a)

వేమా

b)

అనువు

c)

అద్దమందు

d)

చోట

11.

------------కాదు సేయ

a)

విపరీతము

b)

ఉపకారికి

c)

నేర్పరి

d)

నపకారికి

12.

క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి

నక్క ఎక్కడికి వెళ్ళింది

a)

ఇల్లు

b)

తోట

c)

అడవి

d)

చెరువు

13.

నక్క వేటిని పులుపు అనుకుంది

a)

ద్రాక్ష

b)

జామ

c)

దానిమ్మ

d)

కమలం

14.

ముగ్గు ఎలా ఉంది

a)

బాలేదు

b)

అందంగా ఉంది

15.

కమలం అంటే అర్థమేమి

a)

మల్లె పువ్వు

b)

బంతి పువ్వు

c)

తామర పువ్వు

d)

మందార పువ్వు