wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TELUGU

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అంధులు సరైన అర్థాలు గుర్తించండి.

a)

చెవిటివారు

b)

గుడ్డివారు

c)

మూగవారు

d)

పిచ్చివారు

2.

జపమాల సరైన అర్థాలు గుర్తించండి.

a)

మాల

b)

జపం చేసుకునే మాల

c)

జపం

d)

తపం

3.

అందరి------ కలిసి మెలిసి ఉండాలి.ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాలు గుర్తించండి.

a)

ను

b)

తో

c)

లు

d)

సి

4.

నాయనమ్మ అంటే రవి------ చాలా ఇష్టం.సరైన విభక్తి ప్రత్యయాలు పూరించండి.

a)

వి

b)

నా

c)

d)

కి

5.

ఆతృత అర్థం రాయండి.

a)

బాధపడు

b)

తొందరపడు

c)

కోపం

d)

గుర్తు

6.

దావఖానా అర్థం గుర్తించండి.

a)

తొందర

b)

బాధ

c)

గుర్తు

d)

ఆసుపత్రి

7.

ధర్మం వ్యతిరేకపదం గుర్తించండి.

a)

అధర్మం

b)

ఆధర్మం

c)

సధర్మం

d)

పరధర్మం

8.

సాధారణం వ్యతిరేకపదం గుర్తించండి.

a)

అసాధారణం

b)

అతీతం

c)

అంతర్లీనం

d)

అంతo

9.

మంచి వ్యతిరేకపదం గుర్తించండి.

a)

మౌనం

b)

చెడు

c)

సుగుణం

d)

గుణం

10.

దూప అర్థం రాయండి. వాసన దప్పిక ధూపం పాపం

a)

వాసన

b)

దప్పిక

c)

ధూపం

d)

పాపం