wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

చిన్ని శిశువు

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

చిన్ని శిశువు గేయ రచయిత ఎవరు?

a)

ప్రేమ కిషోర్

b)

సదానంద

c)

వేమన

d)

అన్నమయ్య

2.

అన్నమయ్య జీవించిన కాలం ఏది?

a)

1408-1503

b)

1380-1408

c)

1480-1530

d)

1508-1603

3.

అన్నమయ్య రచన కానిది

a)

12 శతకాలు

b)

ద్విపద రామాయణం

c)

నీతి కథామంజరి

d)

సంకీర్తనాలక్షణం

4.

చిన్ని శిశువు గేయంలో అన్నమయ్య ఎవరి బాల్యాన్ని వర్ణించారు?

a)

శ్రీకృష్ణుని

b)

శ్రీరాముని

c)

అర్జునుని

d)

రావణాసురుని

5.

శ్రీకృష్ణుని జడలు ఏ కాయల వలె ఊగుతున్నాయి?

a)

మామిడి కాయలు

b)

చింతకాయలు

c)

వేప కాయలు

d)

జామ కాయలు

6.

శ్రీకృష్ణుని పాదాలకు ఏ మువ్వలు మ్రోగుచున్నాయి?

a)

కనకపు

b)

వెండి

c)

రజతం

d)

రాగి

7.

చిన్ని శిశువు ఈనాడు ఏ కొండపై కొలువై లోకాలను కాపాడుతున్నాడు?

a)

హిమాలయాలపై

b)

శేషాద్రిపై

c)

వింధ్య పై

d)

వెంకటాద్రి పై

8.

శిరసు అనే పదానికి అర్థం

a)

చేతులు

b)

తల

c)

కాళ్ళు

d)

వేళ్ళు

9.

మేను పదానికి పర్యాయపదాలు

a)

దేహము, శరీరం

b)

పాదము,కాళ్ళు

c)

చేతులు,హస్తములు

d)

శిరసు,తల

10.

వేంకటాద్రి పదాన్ని విడదీయండి

a)

వెంక + టాద్రి

b)

వేంకట + అద్రి

c)

వేం + కటాద్రి

d)

వేంకట + ద్రి