NEW
Font size
WorksheetsTelugu Grammar - 2
Total questions: 10
Worksheet time: 5mins
1) ఈ క్రింది వానిలో అత్వసంధి పదం _____
అ) వేదాంగాలు
ఆ) వాళ్ళింటికి
ఇ) వాళ్ళందరు
ఈ) లోకోద్యమం
2) కమలాకరం - ఏ సంధి పదం ?
అ) అత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) గుణ సంధి
3) సంధిలోని రెండవ పదాన్ని ఏమంటారు ?
అ) పూర్వ పదం
ఆ) మొదటి పదం
ఇ) ఉత్తర పదం
ఈ) పర పదం
4) సంఖ్యావాచక శబ్దం పూర్వ పదంగా కలిగిన సమాసం ______
అ) ద్విగు సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) షష్టి తత్పురుష సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) దండం - పర్యాయపదాలు
అ) నమస్కారం , సంస్కారం
ఆ) వదనం , వందనం
ఇ) ప్రణామం , ప్రమాణం
ఈ) నమస్కారం , వందనం
6) కస్తి - ప్రకృతి పదం
అ) కష్టము
ఆ) కస్తము
ఇ)కషటము
ఈ) కుస్తీ
7) పనిని తెలియజేసే పదం ______
అ) అవ్యయం
ఆ) క్రియ
ఇ) విశేషణం
ఈ) సర్వనామం
8) ద్వంద్వ సమాస పదానికి ఉదాహరణ _______
అ ) నాలుగు దిక్కులు
ఆ) తొడ ఎముక
ఇ) తీవ్ర జ్వరం
ఈ) తల్లిదండ్రులు
9) పెద్దల మాటల _____ గౌరవించాలి.
అ) కు
ఆ) లను
ఇ) ను
ఈ) వలన
10) కి(న్) , కు (న్) , యొక్క , లో (న్) , లోపల ______ ఏ విభక్తి ప్రత్యయాలు ?
అ) ద్వితీయ
ఆ) పంచమీ
ఇ) తృతీయ
ఈ)షష్ఠీ
