wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

అక్షరం

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

అక్షరం పాఠ్య భాగ రచయిత ఎవరు?

a)

యండమూరి

b)

వీరేశలింగం

c)

ప్రేమ కిషోర్

d)

పోతన

2.

గవాక్షం అంటే అర్థం ఏమిటి?

a)

నేల

b)

హృదయం

c)

కిటికీ

d)

స్థానం

3.

తావు అంటే అర్థం ఏమిటి?

a)

హృదయం

b)

నేల

c)

స్థానం

d)

కిటికీ

4.

ఇల అంటే అర్థం ఏమిటి?

a)

నేల

b)

హృదయం

c)

కిటికీ

d)

స్థానం

5.

గుండె అంటే అర్థం ఏమిటి?

a)

నేల

b)

హృదయం

c)

కిటికీ

d)

స్థానం

6.

నిదుర కి ప్రకృతి పదఏమిటి?

a)

రాతిరి

b)

ముద్దర

c)

నిద్ర

d)

అక్షరము

7.

అక్షరము నక వికృతి పదం ఏమిటి?

a)

అక్కరము

b)

ముద్దర

c)

రాతిరి

d)

నిద్ర

8.

అంబ కి ప్రకృతి పదఏమిటి?

a)

రాతిరి

b)

అమ

c)

అమ్మ

d)

నిద్ర

9.

కాయం అనే పదానికి పర్యాయ పదం ఏమిటి?

a)

కన్ను

b)

శరీరం

c)

ఆరోగ్యం

d)

తల్లి

10.

తల్లి అనే పదానికి పర్యాయ పదం ఏమిటి?

a)

కన్ను

b)

శరీరం

c)

ఆరోగ్యం

d)

మాత