NEW
Font size
S
M
L
XL
Worksheetsఅతిథి
Total questions: 8
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అతిథి మర్యాద పాఠ్యభాగరచయిత ఎవరు?
a)
ఉషశ్రీ
b)
రామశ్రీ
c)
సోమశ్రీ
d)
రమ్యశ్రీ
2.
ఈపాఠం ఏ గ్రంథం లోనిది?
a)
రామాయణం
b)
మహాభారతం
c)
భాగవతం
d)
పారిజాతాపహరణం
3.
ఈ పాఠంలో అశ్వమేధ యాగం చేసిన వారు ఎవరు?
a)
దుర్యోధనుడు
b)
భీముడు
c)
ధర్మరాజు
d)
నకులుడు
4.
ధర్మరాజు ఏదానం చేశాడు?
a)
అన్నదానం
b)
భూదానం
c)
శరీరదానం
d)
ఇల్లుదానం
5.
ధర్మరాజు దానం చేస్తుంటే చూడడానికి వచ్చిన వారు ఎవరు?
a)
ముంగీస
b)
పాము
c)
కాకి
d)
గ్రద్ద
6.
ముంగీస శరీరం ఎలాఉంది?
a)
పూర్తిబంగారం
b)
సగంబంగారం
c)
తెల్లగా
d)
సగంతెల్లగా
7.
ముంగీస ఎవరిదానం గురించి చెప్పింది?
a)
సక్తుప్రస్థుడు
b)
ఇనప్రస్థుడు
c)
వానప్రస్థుడు
d)
సాంబప్రస్థుడు
8.
సక్తుప్రస్థుడు ఏమిదానంచేశాడు?
a)
పళ్ళు
b)
తానుతినేఆహారం
c)
ఆహారం
d)
భూమి
Reset
