NEW
Font size
S
M
L
XL
Worksheetsతెలుగు ద్వితీయ సంవత్సరం
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
సౌజన్యానికి నిధి ఎవరు
a)
ధృతరాష్ట్రుడు
b)
దుర్యోధనుడు
c)
పాండురాజు
d)
విదురుడు
2.
తిక్కన బిరుదు ఈ క్రింది వాటిలో ఏది
a)
ఆది కవి
b)
కవిబ్రహ్మ
c)
సహజ పండితుడు
d)
శంభుదాసుడు
3.
తిక్కన ఎవరి ఆస్థాన కవి
a)
రాజరాజ నరేంద్రుడు
b)
ప్రోలయ వేమారెడ్డి
c)
శ్రీ కృష్ణ దేవరాయలు
d)
మనుమసిద్ధి
4.
పాల్కురికి సోమనాథుడు ఏ శతాబ్దం వాడు
a)
11
b)
12
c)
13
d)
16
5.
తెలుగులో మొట్ట మొదటి శతకం ఏది
a)
నరసింహ శతకం
b)
వేమన శతకం
c)
సుమతి శతకం
d)
వృషాధిప శతకం
6.
గోల్కొండ కవుల సంచిక లోని కవులందరూ
a)
3 45
b)
364
c)
357
d)
354
7.
కవి నరజాతి ని దేనితో పోల్చారు
a)
భూమితో
b)
వాగు తో
c)
రాతితో
d)
నదితో
8.
కవి ఏ భూతం కులాలని ఆశిస్తున్నాడు
a)
మత భూతం
b)
కుల భూతం
c)
వరద భూతం
d)
వర్గ భూతం
9.
మార్పు వచ్చిన శిల్పం ఏమి కాకూడదని కవి కోరుకుంటున్నాడు
a)
మొగ్గ
b)
చెంచా
c)
శిలా
d)
రేఖ
10.
బుద్ధుడు ఎక్కడికి చేరుకున్నాడు
a)
బిర్లా మందిర్
b)
చార్మినార్ కు
c)
హుస్సేన్ సాగర్ కు
d)
గోల్కొండ కు
Reset
