Worksheetsప్రేరణ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అబ్దుల్ కలాం గారి అసలు పేరు ఏమిటి?
a)
డా.అవుల్ ఫకీర్ జైనుల్లాహ్దీన్ అబ్దుల్ కలాం
b)
అబ్దుల్ కలాం
c)
ది వింగ్స్ ఆఫ్ ఫైర్
2.
ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒక _________
a)
కథ
b)
ఆత్మ కథ
c)
విజయత ఆత్మ కథ
3.
ప్రతిభ అను పదానికి అర్ధం ఏమిటి?
a)
తెలివి
b)
చేదు
c)
జలాశయం
4.
వివేకి x __________
a)
వెర్రి
b)
అవివేకి
c)
మంచి
5.
నేర్పు అను పదానికి పర్యాయపదాలు ఏమిటి?
a)
ప్రావీణ్యం,కౌసల్యం
b)
ప్రీతీ,ఇష్టం
c)
మక్కువ
6.
విద్య అను పదానికి వికృతి
a)
మంచి
b)
విద్దె
c)
చదువు
7.
అబ్దుల్ కలాం గారు రామనాథపురం లో జన్మించారు
a)
TRUE
b)
FALSE
8.
1950 లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగలేదు
a)
TRUE
b)
FALSE
9.
ఈ పాఠం ఏ ప్రక్రియకు చందినది?
a)
గీయ ప్రక్రియ
b)
కథా ప్రక్రియ
c)
ఆత్మ కథ
10.
అబ్దుల్ కలాం గారు 17-10-1950 లో జన్మించారు
a)
TRUE
b)
FALSE
100 %
