wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HEBREWS

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

విశ్వాస వీరుల జాబితాలో ముందు ఉన్న వ్యక్తి ఎవరు ?

a)

హేబేలు

b)

హానోకు

c)

నోవాహు

d)

అబ్రహాము

2.

ఎవరు వాగ్దాన దేశములో పరవాసులు ?

a)

అబ్రహాము

b)

ఇస్సాకు

c)

మోషే

d)

ఏసావు

3.

మోషే రాజా గ్రహమునకు భయపడిి ఐగుప్తును విడచిపోయిను ( true / false

a)

TRUE

b)

FALSE

4.

హెబ్రీ పత్రిక లో ఎన్ని వచనములు ఉన్నవి ?

a)

1303

b)

3003

c)

103

d)

303

5.

రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేను ( true/ false)

a)

TRUE

b)

FALSE

6.

ప్రభువు తానుప్రేమించువారిని ...........................తాను స్వీకరించి వారిని దండించును. Fill in the blank

a)

ప్రేమించును.

b)

గద్దించును.

c)

శిక్షించును.

d)

దీవించును.

7.

ఒక పూట కోటి కొరకు ఏసావు ఏమి అమ్మి వేసాను ?

a)

చిక్కుడుకాయలు

b)

తమ్ముడిని

c)

జేష్ఠత్వము

d)

తండ్రిని

8.

భోజన పదార్థములను బట్టి కాక...................... ను బట్టి

హృదయమును స్థిరపరచుకోవాలి. Fill in the blank.

a)

కృప

b)

నిరీక్షణ

c)

ప్రేమ

d)

విశ్వాసము

9.

క్రొత్త నిబంధన కు మధ్య వర్తి ఎవరు?

a)

సంఘము

b)

రక్తము

c)

ఏసుప్రభు

d)

సేవకులు

10.

.......................లేకుండా ఎవడును ప్రభువును చూడడు

a)

ప్రేమ

b)

అవిశ్వాసం

c)

పరిశుద్ధత

d)

విశ్వాసo