wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

పద్యబోధన, సమాసాలు

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.
  1. 1. 'దేశభాషలందు తెలుగు లెస్స' అని అన్నవారు ..

a)

అ. అల్లసాని పెద్దన

b)

ఆ. రాజరాజ నరేంద్రుడు

c)

ఇ. శ్రీ కృష్ణదేవరాయలు

d)

నన్నెచోడుడు

2.
  1. 2. నన్నయకు గల బిరుదు ..

a)

అ. ఆదికవి

b)

ఆ. ఉభయకవిమిత్రుడు

c)

ఇ. మహాకవి

d)

ఈ. కవిశేఖర

3.

3. కవిత్వంలో అతి ప్రాచీనమైన రూపం..

a)

అ. కావ్యం

b)

ఆ. నాటకం

c)

ఇ. ఖండకావ్యం

d)

ఈ. పద్యం

4.

4. కవనం చేసే వారిని ఇలా అంటారు...

a)

అ. నటుడు

b)

ఆ. కవి

c)

ఇ. చిత్రకారుడు

d)

ఈ . కనిష్కుడు

5.
  1. 5. పద్యం యొక్క లక్షణం ..

a)

అ. ఛందోబద్దంగా ఉండటం

b)

ఆ. లయాత్మకంగా ఉండటం

c)

ఇ. శ్రావ్యంగా ఉండటం

d)

ఈ. అన్నీ

6.
  1. 6. 'ద్విగుసమాసము'నకు ఉదాహరణ..

a)

అ. నవరత్నాలు

b)

ఆ. త్రినేత్రుడు

c)

ఇ. అన్నదమ్ములు

d)

ఈ. సంసారసాగరం

7.
  1. 7. 'చక్రము పాణి యందు కలవాడు' అను విగ్రహవాక్యమునకు సమాసమును గుర్తించుము..

a)

అ. ద్వంద్వ సమాసం

b)

ఆ. బహువ్రీహి సమాసం

c)

ఇ. రూపక సమాసం

d)

ఈ. ద్విగుసమాసం

8.

8. ఉభయపద అర్థ ప్రాధాన్యత గల సమాసం..

a)

అ. తత్పురుష సమాసం

b)

ఆ. రూపక సమాసం

c)

ఇ. కర్మధారయ సమాసం

d)

ఈ. ద్వంద్వ సమాసం