WorksheetsTSKC 14
Total questions: 10
Worksheet time: 3mins
చర్మం యొక్క బాహ్య పొరను ఏమని పిలుస్తారు
కణత్వచం
ఎండో డర్మ్
ఎపిడెర్మిస్
మైటోకాండ్రియా
శరీరంలోని మెదడు బరువు శాతం ఎంత
0.01
0.02
0.03
0.04
జాతీయ వారసత్వ జంతువు ఏది
ఏనుగు
పులి
సింహం
ఆవు
సామాజిక శాస్త్రాల రాణి అని దేనిని అంటారు
ఎకనామిక్స్
హిస్టరీ
సివిక్స్
జాగ్రఫీ
త్రీ సముద్ర పీత వాహన బిరుదాంకితుడు ఎవరు
గౌతమీపుత్ర శాతకర్ణి
సముద్రగుప్తుడు
హర్షవర్ధనుడు
రెండో శాతకర్ణి
15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు ,15 సంవత్సరాల క్రితం అతని వయసు కు నాలుగు రెట్లు ఉంటే, అతని ప్రస్తుత వయసు ఎంత?
20
30
25
15
ఒక తండ్రి మరియు కుమారుడికి వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల క్రితం, వారి వయసుల లబ్దం 350. కుమారుడు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత?
10
15
12
13
A పెట్టుబడి B పెట్టుబడిలో సగం, B ఆరు నెలలు మాత్రమే భాగస్వామిగా ఉండిన, వారు లాభాలను పంచుకునే నిష్పత్తి ఏది
2:1
1:1
1:2
3:2
A,B,C లు వరుసగా ఒక వ్యాపారాన్ని 2:4:5 నిష్పత్తి లో పెట్టుబడులు పెట్టి ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభము 44 వేల రూపాయలు అయినా C వాటా ఎంత?
₹22,000/-
₹18,000/-
₹19,000/-
₹20,000/-
భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు
మధ్యప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
గుజరాత్
తమిళనాడు
