wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC TASK 8

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1992 సంవత్సరం క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు పునరావృతం అవుతుంది?

a)

2020

b)

1998

c)

2003

d)

2008

2.

ఈరోజు శనివారం అయినఈ రోజు నుండి 63 వ రోజు ఏ వారమగును

a)

శనివారం

b)

శుక్రవారం

c)

ఆదివారం

d)

సోమవారం

3.

ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది

a)

1600

b)

1800

c)

2020

d)

1992

4.

నవంబర్ 1 శనివారం ఆ నెలలో ఎన్ని ఆదివారాలు కలవు

a)

4

b)

5

c)

6

d)

3

5.

ఒక సాదారణ సంవత్సరంలో ఎన్ని వారాలు కలవు

a)

50

b)

51

c)

52

d)

53

6.

ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జత ఏది

a)

ఏప్రిల్ 22 - ఎర్త్ డే

b)

మార్చ్ 21 -అటవీ దినోత్సవం

c)

మే 31-పొగాకు వ్యతిరేక దినం

d)

సెప్టెంబర్ 3 - వరల్డ్ వాటర్ డే

7.

1.అక్బర్, 2.బాబర్,3.జహంగీర్, 4.హుమయిన్ పాలనాక్రమంలో అమర్చండి

a)

2,4,1,3

b)

1,2,3,4

c)

2,3,1,4

d)

4,2,3,1

8.

ఏపీజే అబ్దుల్ కలామ్ గారు ఎన్నో భారత రాష్ట్రపతి

a)

11

b)

10

c)

12

d)

13

9.

UNWTO ప్రకారం పర్యటకులను అమితమంగా ఆకర్షించిన దేశం

a)

ఫ్రాన్స్

b)

స్పెయిన్

c)

ఇటలీ

d)

యూ‌ఎస్‌ఏ

10.

ఈ క్రింది వానిలో అత్యదిక జనాబా కలిగిన నగరం

a)

ముంబయి

b)

టోక్యో

c)

షాంఘై

d)

న్యూ యార్క్