WorksheetsQUIZ 1
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
విప్రుడు- పదానికి సమానార్థక పదాలు?
a)
బ్రాహ్మణుడు,వటువు
b)
భూసురుడు,బ్రాహ్మణుడు
c)
భూసురుడు,వటువు
2.
తెలుగులో ఆది కవి ఎవరు
a)
నన్నయ
b)
తిక్కన
c)
ఎర్రాప్రగడ
d)
పొతన
3.
1. దనుజలోక నాథు దయిత వి౦ధ్యావళి రాజవదన మదమరాళగమన భ౦గి౦ చనుదె౦చె. (ఇది ఏఅల౦కారము)
a)
అర్థా౦తరాన్యాస౦
b)
ఉపమాల౦కార౦
c)
ఉత్ప్రేక్షాల౦కార౦
4.
ఈ చిత్రంలో ఉన్న కవి ఎవరు ?
a)
సి.నారాయణ.రెడ్డి
b)
కాళోజీ నారాయణరావు
c)
నందిని సిద్ధా రెడ్డి
d)
దాశరథి కృష్ణమాచార్యులు
5.
శకుంతలోపాఖ్యానం అను పాఠం మహాభారతం లోని ఏ పర్వం నుండి స్వీకరించబడింది?
a)
విరాట పర్వం
b)
అరణ్య పర్వం
c)
ఆది పర్వం
d)
సభా పర్వం
100 %
