NEW
Font size
WorksheetsMSR SUNDAY స్పెషల్ స్పోర్ట్స్ క్విజ్
Total questions: 10
Worksheet time: 3mins
గోల్ కీపర్ అనే పదం ఏ ఆటకు సంబంధించినది
క్రికెట్
ఫుట్ బాల్
కబడ్డీ
కోకో
భారతీయ జట్టు క్రికెట్ లో మొదటి ప్రపంచ కప్ ను ఏ సంవత్సరంలో గెలిచింది
2020
2013
1983
1973
కబడ్డీ ఆటలో ఒక జెట్టుకు ఆడే ఆటగాళ్లు ఎంతమంది ఉంటారు
7
11
8
9
మొదటి ఒలంపిక్స్ ఎక్కడ జరిగింది
రోమ్
ప్యారిస్
టోక్యో
ఇండియా
గ్రాండ్మాస్టర్ అనే పదం ఏ ఆటకు చెందినది
క్రికెట్
టెన్నిస్
చెస్
ఆర్చరీ
టెన్నిస్లో ఇప్పటివరకు బెస్ట్ ఉమెన్ ప్లేయర్ ఎవరు
సైనా నెహ్వాల్
సానియా మీర్జా
పీవీ సింధు
మిథాలీ రాజ్
జాతీయ క్రీడా దినోత్సవంగా ఏ క్రీడాకారునీ పుట్టినరోజును జరుపుకుంటం
ధ్యాన చంద్
సచిన్ టెండూల్కర్
ధన రాజ్ పిళ్లయ్
విశ్వ నాధ్ ఆనంద
బాక్సింగ్ క్రీడలో ఒలంపిక్ మెడల్ సాధించిన మహిళా క్రీడాకారిణి ఎవరు
మేరి కొమ్మ్
సైనా నెహ్వాల్
మిథాలీ రాజ్
హంపి కోనేరి
IPL =
IIT PRE LEARNING
INDIAN CRICKET LEAGUE
INDIAN PROFESIONAL CRICKET
INDIAN PREMIER LEAGUE
రెండవ సారి ప్రపంచ క్రికెట్ కప్ గెలిచినప్పుడు భారత జట్టు యొక్క కెప్టెన్ ఎవరు
రాహుల్ ద్రావిడ్
ఎం స్ ధోని
సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లీ
