Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TASK TSKC 16

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

జ్ఞానపీఠ్ అవార్డు ను ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు

a)

1965

b)

1956

c)

1954

d)

1960

2.

భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం

a)

పరమవీరచక్ర

b)

అశోక చక్ర

c)

మహా వీర చక్ర

d)

భారతరత్న

3.

రగ్బి క్రీడలో ఒక టీం లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య

a)

15

b)

11

c)

17

d)

9

4.

అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు

a)

జనవరి 30

b)

అక్టోబర్ 2

c)

నవంబర్ 24

d)

డిసెంబర్ 10

5.

మొదటి రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం

a)

1952

b)

1951

c)

1954

d)

1950

6.

ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ

a)

1956 ఫిబ్రవరి 20

b)

1954 ఫిబ్రవరి 20

c)

1952 ఫిబ్రవరి 20

d)

1953 ఫిబ్రవరి 20

7.

హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం మొదలైన సంవత్సరం

a)

1808

b)

1888

c)

1868

d)

1880

8.

BRICS కూటమిలో లేని దేశం

a)

చైనా

b)

ఇజ్రాయిల్

c)

భారత్

d)

బ్రెజిల్

9.

చౌరీ చౌరా సంఘటన జరిగిన సంవత్సరం

a)

1920 ఫిబ్రవరి 5

b)

19 21 ఫిబ్రవరి 5

c)

1922 ఫిబ్రవరి 5

d)

1923 ఫిబ్రవరి 5

10.

బార్ కోడ్ చదవడానికి ఉపయోగించేది

a)

లేజర్ కిరణాలు

b)

గామా కిరణాలు

c)

ఆల్ఫా కిరణాలు

d)

మైక్రో తరంగాలు