WorksheetsTSKC TASK 7
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
వర్షపాతం గురించి అద్యయానం చేయు శాస్త్రం
a)
పాతోలజీ
b)
హైటోలోజీ
c)
ఒరాలజీ
d)
పైటోలజీ
2.
ప్రపంచంలో అత్యదికంగా కోకో పండించే దేశం
a)
ఘనా
b)
ఐవరీకోస్ట్
c)
బ్రెజిల్
d)
నైజీరియా
3.
టర్కీ దేశ రాజధాని
a)
అంకారా
b)
దుషాంచి
c)
బిలిసి
d)
సనా
4.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం
a)
మొనాకో
b)
చైనా
c)
సైప్రస్
d)
వాషింగ్టన్
5.
అరుణాచల ప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల మద్య సమయ తేడా
a)
1 గంట
b)
2 గంటలు
c)
1 గం, 30 ని,
d)
2 గం, 30 ని,
6.
ఉదా(Violet) విప్లవం అనగా దేని ఉత్పత్తి
a)
చమురు
b)
ఉన్ని
c)
ఎరువులు
d)
నూనె గింజలు
7.
కేంద్ర మామిడి పరిశోదన కేంద్రం ఉన్న చోటు
a)
లక్నో
b)
నూజివీడు
c)
డెహ్రాడూన్
d)
మైసూర్
8.
నేషనల్ షిప్పింగ్ డే
a)
ఫిబ్రవరి 28
b)
ఏప్రిల్ 28
c)
మార్చ్ 28
d)
మే 28
9.
మీథేన్ సాంకేతిక నామము
a)
CH4
b)
C4H10
c)
C6H14
d)
C3H8
10.
గాంధీజీ హాజరు అయిన రౌండ్ టేబల్ సమావేశం
a)
1
b)
2
c)
3
d)
4
100 %
