WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
గడియారం వెంకటశేష శాస్త్రి రాసిన పాఠం ఏది?
a)
మాతృ భావన
b)
మాతృ వందన
c)
మాతృ వందనం
d)
మాతృభానవ
2.
శివభారతం రచయిత ఎవరు?
a)
శేష శాస్త్రి
b)
గుంటూరు శేష శాస్త్రి
c)
గడియారం వెంకటశేష శాస్త్రి
d)
దేవులపల్లి కృష్ణశాస్త్రి
3.
గుణాడ్యుడు ఏ సంధి?
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
అత్వ సంధి
c)
ఉత్వ సంధి
d)
పైవన్నీ
4.
చంద్రోదయం ఏ సంధి?
a)
యణాదేశ సంధి
b)
ఉత్వ సంధి
c)
గుణ సంధి
d)
పైవన్నీ
5.
అక్కడెవరు ఏ సంధి?
a)
ఇత్వ సంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
అత్వ సంధి
d)
త్రిక సంధి
6.
అక్కడక్కడ ఏ సంధి?
a)
క్రింది వన్నీ
b)
ఉత్వ సంధి
c)
త్రిక సంధి
d)
ఆమ్రేడిత సంధి
7.
"పట్టి" ప్రత్యయం ఏ విభక్తికి చెందినది?
a)
ద్వితీయా విభక్తి
b)
చతుర్థి విభక్తి
c)
పంచమీ విభక్తి
d)
షష్ఠీ విభక్తి
8.
నాన్తత్పురుష సమాసంకు ఉదాహరణ కానిది ఏది?
a)
అక్రమం
b)
అద్వైతం
c)
ఆదరణ
d)
అధర్మం
9.
దేశము నందు భక్తి ఇందులో ఉన్న సమాసం ఏది?
a)
సంభోధన ప్రథమా విభక్తి
b)
సప్తమీ తత్పురుష సమాసం
c)
షష్టి తత్పురుష సమాసం
d)
ప్రథమా తత్పురుష సమాసం
10.
అత్యద్భుతం ఏ సంధి?
a)
యడాగమ సంధి
b)
ఉత్వ సంధి
c)
వృద్ధి సంధి
d)
యణాదేశ సంధి
100 %
