NEW
Font size
WorksheetsBible Quiz 3
Total questions: 15
Worksheet time: 5mins
నోవహు ఓడ లోనికి పవిత్ర జంతువులు ఎన్నెన్ని వెళ్లినాయి?
మగది ఒకటి ఆడుది ఒకటి
రెండు రెండు
పోతులు ఏడును పెంటులు ఏడును
ఏవీ వెళ్ళలేదు
జల ప్రవాహం భూమి మీదకు వచ్చినపుడు నోవహు ఎన్ని సంవత్సరములు వాడు?
200 యేండ్లు
300 యేండ్లు
150 యేండ్లు
350 యేండ్లు
ఎన్ని రోజులు వర్షం భూమి మీద కురిసెను?
నలుబది పగల్లు నలుబది రాత్రులు
30 రోజులు
25 రోజులు
48 రోజులు
ఎన్ని మూరల ఎత్తున నీళ్లు ప్రభలెను?
25
13
51
15
ఓడ లోనుండి నోవహు మొదటగా దేనిని వెలుపలికి పోవిడిచెను?
కొంగ
కాకి
పావురము
చిలుక
ఏ కొండ మీద ఓడ నిలిచెను?
ఆరావలి
అరారాతు
హిమాలయ
తూర్పు కొండ
నరుల హృదయాలోచన వారి _____నుండి చెడ్డది
యవ్వన కాలం నుండి
ముసలి వయసు
బాల్యము
చచ్చేముందు
రక్తమే దాని ____________?
ప్రాణము
సంతోషం
నెమ్మది
సమాధానం
నిబంధన కు గురుతు ఏమిటి?
గొఱ్ఱె పిల్ల
రొట్టె
ద్రాక్షా రసం
మేఘము లో ధనుస్సు
నోవహు వ్యవసాయం చేయనారంభించి_______తోట వేసెను
మామిడి
అంజూర
ద్రాక్ష
సపోటా
జల ప్రళయము గతించిన తరువాత నోవహు ఎన్ని యేండ్లు బ్రదికెను?
305
350
380
340
నోవహు బ్రదికిన సంవత్సరములు?
950
905
509
590
యెహోవా- ఈ తరము వారిలో
నీవే( ________) నీతిమంతుడ వై యుండుట చూచితిని?
షేతు
హాము
యాపేతు
నోవహు
గతవారం శిరీష ఆంటీ ఏ మిషనరీ గురించి చెప్పారు?
జాన్ నాక్స్
జాన్ వెస్లీ
విలియం కేరీ
మూడీ
ఆక్టివిటీ లో గొప్ప మత్స్యం ను ఎవరిని మ్రింగింది?
నోవహు
యోనా
యోహాను
పాల్
