Font size
WorksheetsGROUP2#AP Economy.Test2
Total questions: 20
Worksheet time: 7mins
2020/21APఆర్ధిక సర్వే ఉద్దేశ్యం లో ధరల పెరుగుదల ప్రధాన కారణం ఏమిటి?
కృత్రిమ కొరత
సప్లయ్ వైపు
రుతుపవనాలు మందగమనం
స్టోరేజ్ సమస్య
AP GOVT ప్రతీ రోజు ఎన్ని రకాల నిత్యావసర వస్తువులు ధర లను సమీక్ష చేస్తారు?
4
5
6
7
APఆర్ధిక సర్వే20/21 ప్రాప్తి కి నిత్యావసర వస్తువుల లో అత్యంత ధర మార్పు నకు గురైన సరుకు ఏది?
బియ్యం
కందిపప్పు
నూనె
చింతపండు
మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మదింపు చేసే సంస్థ/శాఖ ఏది?
DE&S
CSO
ధరల నియంత్రణ మండలి
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్
CPI(IW)ప్రకారము AP లో 20/21 నాటికి ధరల పెరుగుదల వృద్ధి రేటు శాతం ఇండియా తో పోలిస్తే అధికం!
Yes
No
వినియోగదారుల సూచి ని దేశంలోనూ,AP లోనూ అంచనా వేసే సంస్థ/శాఖ ఏది?
NSO
CSO
మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్
పైవన్నీ
AP ఆర్ధికసర్వే20/21 ప్రాప్తి కి రెవెన్యూ రాబడి లో అత్యదిక వాటా ఉన్న అంశం?
సొంత పన్నులు
సొంత పన్నెతర ఆదాయం
కేంద్ర బదలాయింపులు
పైవేవి కాదు
AP లో సొంత పనుల్లో అత్యధిక వాటా అందించిన విభాగం ఏది?
అమ్మకం పన్నులు
స్టాంప్స్&రిజిస్ట్రేషన్
స్టేట్ ఎక్సయిజ్
GST
1.సొంత పన్నేతర ఆదాయం లో అత్యధి కం మైన్స్&మినరల్స్ విభాగం అందిస్తుంది.
2.ప్రత్యక్ష పన్నులు విభాగంలో స్టాంప్స్&రిజిస్ట్రేషన్ అధిక ఆదాయం అందిస్తోంది..
"1'...సరి అయినది
1"..సరి కాదు..2"సరి అయినది
1,2..సరికాదు
1,2..సరి అయినవి
AP ఆర్ధిక సర్వే20/21 ప్రాప్తి కి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు??
3,01,802Cr
2,67,967Cr
3,55,839Cr
3,27,819Cr
GSDP లో AP ప్రభుత్వ రుణ వాటా20/21ఎంత%..?
31.02%
34.27%
35.37%
35.23%
AP రుణాలలో అత్యధిక వాటా కలిగినది ఏది?
కేంద్రం రుణాలు
పొదుపులు
ప్రొవిటెంట్ ఫండ్
మార్కెట్ రుణాలు
సొంత పన్నేతర ఆదాయం లో అటవీశాఖ నుండి వచ్చే ఆదాయం కేవలం 1% మాత్రమే!?
Yes
No
A.P నకు14వ ఆర్ధిక సంఘం ద్వారా వచ్చిన నిధులు 2018-19 తో పోలిస్తే, 2019-20 లో ---------
తగ్గాయి
పెరిగాయి
స్థిరంగా ఉన్నాయి
విడుదల కాలేదు
ప్రజాపంపిణీ వ్యవస్థ లో నిత్యావసరాల సరుకులను గృహాలకు సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్ట్ ఎక్కడ మొదట ప్రారంభమైంది?
విజయనగరం
కృష్ణ
పశ్చిమ గోదావరి
శ్రీకాకుళం
జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరం లో చేయబడింది?
2014
2012
2013
2016
నిత్యవసరాలను నేరుగా గృహానికి అందచేయడానికి ఎన్ని వాహనాలను నడుపుతున్నారు?
9260
9620
9062
9026
A.P లో సగటున ఎంతమందికి ఒక ప్రజాపంపిణీ దుకాణం కలరు?
1147
1714
1741
1417
"e-pos" విధానాన్ని ఈ పధకం అమలులో అవలంబించారు!?
నాడు-నేడు
మద్యనభోజనం
ప్రజాపంపిణీ
ఉచిత పంటల బీమా
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అసంకల్పిత బియ్యాన్ని ఏఏ జిల్లాలో పంపిణీ (పైలెట్) చేశారు?
కృష్ణ , గుంటూరు
గుంటూరు , పశ్చిమ గోదావరి
శ్రీకాకుళం , కృష్ణ
కృష్ణ , పశ్చిమ గోదావరి
