wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ఇడ్లీ దోశ వంటి తడిపిన పిండి పదార్థాలు ఉబ్బినట్టు గా కనిపించడానికి గల కారణం ఏంటి

a)

కార్బన్ డయాక్సైడ్

b)

ఆక్సిజన్

c)

పాస్పరస్

d)

నత్రజని

2.

పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియాలు ఏవి

a)

లాక్టో బ్యాక్టీరియా

b)

ఈస్ట్

c)

ప్రొపియోని బ్యాక్టీరియా

d)

వైరస్

3.

స్వేదనం ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఏవి

a)

వైన్

b)

బీర్

c)

విస్కీ

d)

ఇథిలీన్

4.

సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలను ఏమంటారు

a)

యాంటీబయాటిక్స్

b)

వ్యాక్సిన్స్

c)

ఆల్కహాల్

d)

ఎంజాయ్

5.

పెన్సిలిన్ ను ఎవరికి గాయాలను మాన్పడానికి ఉపయోగించారు

a)

జపాన్ సైనికులకు

b)

రష్యా సైనికులకు

c)

అమెరికా సైనికులకు

d)

చైనా సైనికులకు

6.

సబ్బుల తయారీ సూత్రం లో వినియోగించే ఎంజైములు ఏవి

a)

ప్రోటీన్స్

b)

లైపేజు లు

c)

పెక్టిన్

d)

జైమేజ్

7.

హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగులలో గుండె పోటు రాకుండా వీరి రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను కరిగించడానికి ఏ ఎంజైమ్ లను ఉపయోగిస్తారు

a)

స్ట్రెప్టో కైనేజ్

b)

సైక్లో స్పోరిన్ A

c)

లాక్టో కైనేజ్

d)

స్టాటిన్

8.

మురుగునీటిని ఎన్ని విధానాల ద్వారా శుద్ధి చేస్తారు

a)

రెండు విధానాలు

b)

మూడు విధానాలు

c)

నాలుగు విధానాలు

d)

ఐదు విధానాలు

9.

ఏ శుద్ధి విధానం ద్వారా ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని చాలా పెద్దవిగా గాలి ప్రవహించే ట్యాంకర్ల ద్వారా ప్రవహింప చేస్తారు

a)

ప్రాథమిక శుద్ధి విధానం

b)

ద్వితీయ శుద్ధి విధానం

c)

తృతీయ శుద్ధి విధానం

d)

వాయురహిత మురుగు మట్టి ట్యాంక్

10.

పశువుల జీర్ణకోశంలో ఉన్న సెల్యూలోజ్ పదార్థాలు జీర్ణం చేయడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది

a)

వాయుసహిత బ్యాక్టీరియా

b)

మీతనో బ్యాక్టీరియా

c)

లాక్టో బ్యాక్టీరియా

d)

Nitro బ్యాక్టీరియా

11.

Bt లను వీటిని నివారించడానికి ఉపయోగిస్తారు

a)

గొంగళి పురుగు లను

b)

చీమలను

c)

తూనీగ లను

d)

పక్షులను

12.

బాక్యూ లో వైరస్ లు ఏ ప్రజాతికి చెందినది

a)

న్యూక్లియోపాలి హైడ్రో వైరస్

b)

పాలి పెటాలి

c)

గ్లోమస్

d)

ఇండికా

13.

ఏ ప్రజాతికి చెందిన శిలీంద్రాలు శిలీంద్రాల మూలాలను ఏర్పరుస్తాయి

a)

గ్లోమాస్

b)

హైడ్రో వైరస్

c)

గామో పెటాలి

d)

ఫ్రాంకియా

14.

సైనో బ్యాక్టీరియా లకు ఉదాహరణ

a)

అనబినా

b)

నా స్టాక్

c)

అసిల్లటోరియా

d)

పైవన్నియు

15.

జీవ ఎరువులు గా ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి

a)

బ్యాక్టీరియా

b)

శిలీంద్రాలు

c)

నీలి ఆకుపచ్చ శైవలాలు

d)

అన్నియు