wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ప్రేరణ

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ప్రేరణ పాఠం ఈ ప్రేక్రియకు చెందినది.

a)

రేడియోప్రసంగం

b)

ఆత్మకధ

c)

కథకావ్యం

2.

అనుచరులు అను పదానికి అర్ధం ఏమిటి ?

a)

సహాయకులు

b)

ఉపదేశిoచేవాడు

c)

నమ్మకం

d)

అనుచరుడు

3.

ప్రయాణం అను పదానికి వికృతి పదం ఏమిటి ?

a)

పయానం

b)

జర్నీ

c)

పయనం

d)

పానం

4.

ఆత్మకథనే ______ అని కూడా అంటారు.

a)

గేయకథ

b)

చరిత్ర

c)

స్వీయకథ

d)

స్వీయచరిత్ర

5.

కలాం గారు చిన్నప్పటి నుండి ఆకాశపు ______ తెలుసుకునేవారు.

a)

తారల

గురించి

b)

రహస్యాలు

c)

చందమామ

గురించి

d)

సూర్యుడి

గురించి

6.

'_______ నా జీవన భాగ్యరేఖ' అని కలాంగారు అన్నారు.

a)

స్కాలర్షిప్పే

b)

స్కార్షిప్పే

7.

కిoదివానిలో కలంగారి రచనలు ఏవి ?

a)

వింగ్స్ అఫ్ ఫైర్

b)

ఇంగ్నితేడ్ డేస్

c)

వింగ్స్ అఫ్ ఫ్లవర్

d)

ఇంగ్నిటేడ్ మైండ్స్

8.

పథం అను పదానికి పర్యాయపదాలు.

a)

మార్గం, దారి

b)

మార్గo, దరి

c)

మారo, దారి

9.

విధి అను పదానికి నానార్ధాలు.

a)

బ్రహ్మ

b)

విధం

c)

పాణి

d)

పని

10.

ఇయడురై సోలేమాన్ కలాం గారికి ______ నిర్దేసకుడైయారు.

a)

ఆదర్సపథ

b)

ఆదర్సావాలి

c)

ఆదేసకుడు

11.

గారవం అను పదానికి ప్రకృతి పదం ఏమిటి ?

a)

గరం

b)

గర్వం

c)

గౌరవం

d)

గారం

12.

ప్రేరణ అను పాఠం రచయత పేరుఏమిటి

a)

వేమన

b)

దేవులపల్లి రామానుజరావు

c)

ఎ. పి. జే అబ్దుల్ కాలం

13.

అబ్దుల్ కలాం గారు ఎవరితో కలిసి 'ఒక విజేత ఆత్మకథ' అనే పుస్తకం రాసారు.

a)

అరుణ్ సింగ్ గారితో

b)

అరుణ్ కుమార్ గారితో

c)

అరుణ్ తివారిగారితో

d)

అరుణ్ జేట్లి గారితో