wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

చదువు

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

చదువు పాఠంలోని త్రివిక్రముని, కమలాకరుని కధను భోజరాజుకు ఎవరు చెప్పారు?

a)

ఎనిమిదవ సాలభంజిక

b)

తొమ్మిదవ సాలభంజిక

c)

ఏడవ సాలభంజిక

d)

నాల్గవ సాలభంజిక

2.

మనిషిలోని వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞాన వంతుణ్ణి చేసేది ఏది?

a)

విద్య

b)

అవిద్య

c)

డబ్బు

d)

అశాంతి

3.

పది మందికి పంచి పెట్టిన మన దగ్గర తరిగిపోనిది ఏది?

a)

జ్ఞానం

b)

ఆహారం

c)

అజ్ఞానం

d)

సంపద

4.

అవివేకి లక్షణాలు ఏవి?

a)

అజ్ఞానం

b)

కోపం

c)

శాంతం

d)

ప్రేమ

5.

“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అని కవి అన్నాడు. దీనిని మీరు సమర్థిస్తారా?

a)

సమర్థిస్తాము

b)

సమర్థించము

c)

కొంతవరకు సమర్థిస్తాము

6.

కవి చదువుకోని అజ్ఞానిని దేనితో పోల్చాడు

a)

ఎద్దు కొమ్ములతో

b)

ఎద్దు తోకతో

c)

ఇవి రెండు లేని పశువుతో

d)

పశువుతో

7.

కమలాకరునిలాగా మీరెప్పుడైనా ప్రతిజ్ఞపూనారా? ఎందుకు?

4 lines
8.

అందరూ మనలను మెచ్చుకోవాలంటే చదువు ఒక్కటి ఉంటే చాలా మీ అభిప్రాయం ఏమిటి?

4 lines
9.

సోదరులు అంటే ఎవరు?

a)

బంధువులు

b)

స్నేహితులు

c)

అన్నదమ్ములు

d)

శత్రువులు

10.

ఈ పాఠం లో సత్సాంగత్యం చెయ్యాలి అని అన్నాడు అంటే అర్థం ఏమిటి?

a)

విషయ పరిజ్ఞానం లేక కేవలం మంచి గుణాలు కలవారితో స్నేహం

b)

మంచి గుణాలతోపాటు మంచి విషయ జ్ఞానం కలవారితో స్నేహం

c)

అంతా నాకే తెలుసు అని గర్వపడే వారితో స్నేహం

d)

ఏమి తెలియకపోయినా నాకంతా తెలుసు అనుకునే వారితో స్నేహం