wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

మాయా కంబళి,VII CLASS

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మాయా కంబళి పాఠ్య భాగ రచయిత ఎవరు?

a)

శంకర మంచి

b)

సదానంద

c)

పోతన

d)

జాషువా

2.

మాయా కంబళి పాఠ్య భాగ రచయిత ఏ జిల్లా లో జన్మించారు?

a)

చిత్తూరు

b)

నెల్లూరు

c)

కడప

d)

కర్నూలు

3.

మాయా కంబళి పాఠంలో వృద్ధ యోగి పేరు ఏమిటి?

a)

సదానందుడు

b)

పరమా నందుడు

c)

ఆత్మా నందుడు

d)

బ్రహ్మ నందుడు

4.

మాయా కంబళి పాఠంలో రాజు ఎవరు?

a)

బ్రహ్మ దత్తుడు

b)

పరమ దత్తుడు

c)

ఆత్మా నందుడు

d)

చండీ దత్తుడు

5.

ఆశ్చర్యము=వికృతి పదం ఏది?

a)

స్వేచ్ఛ

b)

ఆశ్చర్యం

c)

అచ్చేరువు

d)

ఆత్మ

6.

శైలము కు పర్యాయ పదం ఏది?

a)

అద్రి

b)

ఎత్తు

c)

సుఖం

d)

స్వేచ్ఛ

7.

రాముడతడు=పదాన్ని విడదీయుట?

a)

రామ+అతడు

b)

రాముడు+అతడు

c)

రాము+అతడు

d)

రాముడు+ఎతాడు

8.

నగరము+అంతా=పదాన్ని కలుపుట?

a)

నగరమంతా

b)

నగరం అంతా

c)

నగర ముంతా

d)

నగరము అంతా

9.

కరవాలం=అర్థం ఏమిటి?

a)

కత్తి

b)

రాజు

c)

తల

d)

ఎత్తు

10.

రాత్రి=పదమునకు వికృతి పదం ఏది?

a)

రాతి

b)

రేడు

c)

సుకం

d)

రాతిరి