Worksheetsతెలుగు సాహిత్య క్విజ్
Total questions: 15
Worksheet time: 8mins
సంపూర్ణ శతక లక్షణాలతో కూడిన తొలి తెలుగు శతకం?
వృషాధిప శతకం
సుమతి శతకం
శివతత్త్వసారం
శ్రీకాళహస్తీశ్వర శతకం
ఈ క్రింది వాటిలో తాళ్లపాక అన్నమాచార్యుని బిరుదు ఏమిటి?
ఆంధ్ర కవితా పితామహుడు
పద కవితా పితామహుడు
వచన కవితాపితామహుడు
పద్య కవితా చక్రవర్తి
3. ఈ క్రింది ఇచ్చిన కవులు వారి యొక్క కలం పేర్లలో సరి కాని వాటిని గుర్తించండి.
a)ఆత్రేయ-పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు
b) ఆరుద్ర- కిలాంబి వెంకట నరసింహాచార్యులు c)ఉషశ్రీ-భాగవతుల సదాశివ శంకర శాస్త్రి d)జంధ్యాల పాపయ్య శాస్త్రి-కరుణశ్రీ
a
b
c
a & b
తెలుగులో రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు?
దాశరధి కృష్ణమాచార్యులు
సి నారాయణ రెడ్డి
విశ్వనాథ సత్యనారాయణ
కాళోజీ నారాయణరావు
తొలి తెలుగు రామాయణం ఏది?
భాస్కర రామాయణం
మొల్ల రామాయణం
రంగనాథ రామాయణం
ఉత్తర రామాయణం
క్రింది వారిలో కవి బ్రహ్మ , ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఎవరికి కలవు?
నన్నయ
శ్రీనాథుడు
తిక్కన
పోతన
ఆగస్టు 29 తేదీకి గల ప్రాముఖ్యతను క్రింది వాటి ఆధారంగా గుర్తించండి.
తెలుగు భాషా దినోత్సవం
కాళోజీ జన్మదినం
క్రీడా దినోత్సవం
a మరియు c
భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది?
భీష్మ పర్వం
ద్రోణ పర్వం
విరాటపర్వం
శాంతిపర్వం
జయ జయ జయ -ప్రియ భారతి అనే దేశభక్తి గేయము రచించిన రచయితను గుర్తించండి.
రాయప్రోలు సుబ్బారావు
గురజాడ అప్పారావు
వేములపల్లి శ్రీకృష్ణ
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రచయిత ఎవరు?
మహమ్మద్ ఇక్బాల్
శంకరంబాడి సుందరాచారి
శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు
రవీంద్రనాథ్ ఠాగూర్
తొలి తెలుగు కవిత్రిగా ఎవరిని పిలుస్తారు?
తరిగొండ వెంగమాంబ
తాళ్లపాక తిమ్మక్క
ఆతుకూరి మొల్ల
తిరుమలాంబ
తెలుగు భాషకు తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది?
బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం
ఆంధ్ర శబ్ద చింతామణి
ఆంధ్ర భాషా భూషణం
తెలుగు భాష ఈ క్రింది ఏ భాష నుండి పుట్టింది ?
దక్షిణ ద్రావిడ భాష
మధ్య ద్రావిడ భాష
ఉత్తర ద్రావిడ భాష
పూర్వ ద్రావిడ భాష
తెలుగు భాషా రక్షకుడు ఆంధ్రభాషోద్ధారకుడు అని ఎవరిని పిలుస్తారు?
శ్రీకృష్ణదేవరాయలు
నన్నయ
శ్రీ నాథుడు
సి పి బ్రౌన్
తొలి తెలుగు పురాణం
భాగవత పురాణం
మార్కండేయ పురాణం
బ్రహ్మపురాణం
మత్స్య పురాణం
